ఘనంగా హాలియా మున్సిపాలిటీ చైర్మెన్ జన్మదిన వేడుకలు……

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:03
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ చైర్మెన్ చింతల చంద్రారెడ్డి యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా రిపోర్టర్ ప్రజా గుంతక న్యూస్ షేక్ షాకీర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రషీద్, జలీల్, తదితరులు పాల్గొన్నారు
Post Views: 49











