E-PAPER

ఇందిరమ్మ బీమా ప్రతి ఇంటికి ధీమా…

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఇందిరమ్మ బీమా ప్రతి ఇంటికి ధీమా…

04 Apr 2026, 4:26 pm DISHA POWER

ఇందిరమ్మ బీమా ప్రతి ఇంటికి ధీమా...

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

కాంగ్రెస్ ప్రభుత్వం 2026-27 బడ్జెట్‌లో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు రూ. 5 లక్షల ఉచిత జీవిత బీమా కవరేజీ అందిస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపిటిసి ఎండి మసూద్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత బచ్చన్నపేట మండలంలో జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాపరెడ్డి, కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి సహకారం తో నిరుపేదలందరికీ పథకం అందే విధంగా కృషి చేస్తామని అన్నారు .జూన్ 2, 2026 నుంచి అమల్లోకి రానున్న ఈ పథకం, పేద, ధనిక తేడా లేకుండా కుటుంబంలో ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబానికి ఆసరాగా ఈ పథకం నిలుస్తుంది అని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిది అన్నారు.ప్రతి ఇంటికి ఆర్థిక భద్రత, భరోసా కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. అకాల మరణం చెందినప్పుడు ఆ కుటుంబానికి రూ. 5 లక్షల బీమా పరిహారం ఈ పథకం ద్వారా అందుతుందని అన్నారు. రేషన్ కార్డు ఉన్న దాదాపు 1.15 కోట్ల కుటుంబాలన్నీ పేద, మధ్యతరగతిఈ పథకానికి అర్హులని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని నిరూపించుకుందని దిమా వ్యక్తం చేశారు

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!