E-PAPER

నిండు గర్భిణీకి డెలివరీ చేసిన మగ్దుంపూర్ గ్రామ ఆడపడుచులు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

నిండు గర్భిణీకి డెలివరీ చేసిన మగ్దుంపూర్ గ్రామ ఆడపడుచులు.

05 Apr 2026, 6:52 pm DISHA POWER

నిండు గర్భిణీకి డెలివరీ చేసిన మగ్దుంపూర్ గ్రామ ఆడపడుచులు.

శివంపేట.ప్రజా గొంతుక న్యూస్, ఏప్రిల్ 5 :

మెదక్ జిల్లా.శివంపేట మండలం,దొంతి ప్రయాణ ప్రాంగణంలో పుట్టిన నొప్పులతో బాధపడుతున్న రాజస్థాన్ వలస కూలి అయిన మంజుల పురిటి నొప్పులతో బాధపడుతూ ఆరోగ్య కేంద్రానికి తూప్రాను వెళ్ళడానికి దొంతి బస్ ప్రయాణ ప్రాంగణం వద్ద వేచి చూడడంతో,పక్కనే ఉన్న గమనించిన గ్రామస్తులు మున్ని బేగం,షకీరాబేగం,ముబిన బేగం,గోరి బేగం,పురుడు పోయడంతో పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడం జరిగింది.కాలనీవాసులు దగ్గరుండి ఆమె బాగోవులు చూడడం జరిగింది.తర్వాతి సమయంలో తూప్రాన్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలోని అంబులెన్స్ కు ఫోన్ చేయడంతో,ఆరోగ్య కేంద్రం అంబులెన్స్ సిబ్బంది విచ్చేసి,తూప్రాన్ లోని ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లడం జరిగింది.తల్లి పాప క్షేమంగా సురక్షితంగా ఉన్నారు.మగ్దంపూర్ గ్రామంలోని ఎనిమిదవ వార్డులో జరిగిన సంఘటన మానవసే మాధవ సేవగా భావించి కాలనీవాసులు నిండు బాలాంతకు పురుడు పోయడం జరిగింది.గ్రామస్తులు అభినందించారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!