డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించిన కాకి ఈశ్వర్ ముదిరాజ్
*(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం ఏప్రిల్ 05:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో దివంగత భారత 4వ ఉప ప్రధానా మంత్రి మాజీ రక్షణ శాఖ మంత్రి వర్యులు కీర్తిశేషులు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి 118 వ జయంతి ఉత్సవాలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకి ఈశ్వర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది కాకి ఈశ్వర్ మాట్లాడుతూ
సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషిచేసిన సంఘ సంస్కర్త, స్వాతంత్య్ర సమరయోధులు, భారత 4వ మాజీ ఉప ప్రధానమంత్రి మాజీ రక్షణ శాఖ మంత్రిడాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగావారికి ఘనంగా నివాళులర్పిస్తున్నామన్నారు ఆయన చేసిన సేవలు భారత దేశ ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేరని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన చూపించిన అడుగుజాడలలో ప్రతి ఒక్కరు నడుచుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకి ఈశ్వర్ ముదిరాజ్. మహేశ్వరం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చాకలి యాదయ్య. శివగంగ ఆలయ కమిటీ చైర్మన్ అల్లే కుమార్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆవుల యాదయ్య. మాజీ ఎంపిటిసి సభ్యులు పాండు నాయక్. మార్కెట్ కమిటీ డైరెక్టర్ అల్లే బిక్షపతి. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బంగారుగళ్ల లాజర్. మహేశ్వరం మాజీ ఉపసర్పంచ్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు కర్రెల రాములు ముదిరాజ్.కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఇందిరమ్మ కమిటీ సభ్యులు స్వర్ణగంటి సుభాష్. ఇంద్రమ్మ కమిటీ సభ్యులు మహమ్మద్ షఫీ ఉద్దీన్. శివగంగ ఆలయ కమిటీ డైరెక్టర్ ఒగ్గు శంకర్. మహేశ్వరం గ్రామపంచాయతీ 7 వార్డ్ మెంబర్ వత్తుల శాలిని సన్నీ కుమార్.కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ నియోజకవర్గ అధ్యక్షుడు గదగూటి హరికృష్ణ ముదిరాజ్. మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు షేక్ హాజీ బాబా. సేవాదళ్ మహేశ్వరం మండల అధ్యక్షులు శెట్టి అశోక్. మహేశ్వరం మండల్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎర్ర నవీన్ కుమార్. మహేశ్వరం మండల్ యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నడి కూడా రాకేష్ ముదిరాజ్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పేయ్యాల భూషణ్. కటికల పరమేష్ ముదిరాజ్. మోతే యాదయ్య. గోల్కొండ దామోదర్. పినమోని శ్రీకాంత్. తదితరులు పాల్గొన్నారు
*షేక్ హాజీ బాబా మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు*











