రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేయడమే మా లక్ష్యం దొంతి మాధవరెడ్డి
ప్రజా గొంతుక నెక్కొండ ప్రతినిధి
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం మొక్కజొన్న రైతులకు బాసట
రైతులు పండించిన ప్రతి గింజకు మద్దతు ధర కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
నెక్కొండ వ్యవసాయ మార్కెట్ కేంద్రంలో మార్కుఫెడ్ వారు ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
ఈ సందర్భంగా
వారు మాట్లాడుతూ రైతులు తమ పంటను ప్రవేట్ కొనుగోలు దారులకు అమ్మకుండా
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించు కోవాలని సూచించారు
రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ధర క్వింటాలుకు
రూ 2400 వందలు అందించడం జరుగుతుందని రైతులకు తెలిపారు
ఈ కార్యక్రమంలో డీసీఓ నీరజ ,
పర్సన్ ఇంచార్జ్ డి విమల , టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి, నెక్కొండ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలయి శ్రీనివాస్,
కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు బొంపెల్లి దేవేందర్ రావు,
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బక్కి అశోక్,
చెన్నారావుపేట అధ్యక్షులు సిద్దేనా రమేష్ ,
నెక్కొండ సర్పంచ్ హరిప్రసాద్,
ప్రధాన కార్యదర్శి కుసుమ చెన్నకేశవులు,
వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవుల శ్రీనివాస్, లావుడ్యా తిరుమల్, కోశాధికారి కేవీ సుబ్బారెడ్డి,
మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కర్నాటి పార్వతమ్మ, రామాలయం కమిటీ చైర్మన్ కొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి, నర్సంపేట కోర్టు ఏ జి పి బండి శివ,
ఓబీసీ జిల్లా నాయకులు రాచకొండ రఘు,
ఉపసర్పంచ్ శ్రావణి ప్రశాంత్,
వివిధ గ్రామల సర్పంచ్ లు
భూక్యా రమేష్, బాధవత్ సూర్య, బండి హరీష్ ,
మార్కెట్ డైరెక్టర్స్ రావుల మహిపాల్ రెడ్డి, కొత్తపల్లి రత్నం, బొమ్మేరాబోయిన రమేష్,
మహ్మద్ ఖళిల్, దుడిమెట్ల కొమురయ్య, మాజీ సోసైటీ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్ రెడ్డి ,
బండారు పల్లి శ్రీనివాస్ రావు,
దుడిమెట్ల రాజు,
చల్లా శ్రీపాల్ రెడ్డి, రగోత్తం రెడ్డి,
చల్లా పాపి రెడ్డి, కొనిజెటి బిక్షపతి, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు గై లక్ష్మణ్, సోషల్ మీడియా కన్వినర్ రావుల తిరుపతి రెడ్డి , మైనారిటీ నాయకులు షైక్ షబ్బీర్ మహ్మద్ అన్వర్,
మెట్టు నర్సింహా రెడ్డి, రావుల భాస్కర్ రెడ్డి, వార్డ్ సభ్యులు చల్లా విష్ణు, మహ్మద్ అమీర్ ,
డి విజేందర్, కక్కెర్ల విజయ, యాట వినీత్, చల్లా కిషన్ రెడ్డి, కక్కెర్ల నాగయ్య, గడ్డం ఆనందం, తాళ్లపెళ్లి చెన్నకేశవులు,
బాల్నే ప్రశాంత్, రావుల రాజు, సుంకరిబోయిన రాజశేఖర్,
మండల అధికారులు మండల ముఖ్య నాయకులు గ్రామ పార్టీ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు











