E-PAPER

“నిరుపేదల ఆపద్బాంధవుడు” పోతుల రామన్న…

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

“నిరుపేదల ఆపద్బాంధవుడు” పోతుల రామన్న…

07 Apr 2026, 2:20 pm DISHA POWER

"నిరుపేదల ఆపద్బాంధవుడు" పోతుల రామన్న...

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

కష్టాల్లో, పేదరికంలో ఉన్నవారికి ఆపన్నహస్తం గా ఆర్థిక సహాయంఅందిస్తూ అండగా నిలుస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సామాజికవేత్త పోతుల రాములు యాదవ్ మరో నిరుపేద కుటుంబానికి అండగా నిలిచారు. గత కొన్ని రోజుల క్రితం పోచన్నపేట గ్రామానికి చెందిన గంధాల అనసూర్య మృతిచెందగా వారి కొడుకులు సిద్ధులు, రమేష్ లను, కుటుంబ సభ్యులను పరామర్శించి నేనున్నానని మనోధైర్యాన్ని నింపి, తక్షణ సాయంగా 5000 రూపాయలు అందించారు. ఆ కుటుంబానికి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు ఎల్లప్పుడూ ఆదుకుంటానని సహాయం అందిస్తానని ఈ జీవితం ప్రజాసేవకే అంకితం అని తెలియజేశారు. ప్రజాసేవ చేయడానికి ఎప్పుడు ముందుంటానని అన్నారు. అడగకుండానే ఇంటికి వచ్చి సహాయం అందించిన పోతుల రాములు యాదవ్ కు రుణపడి ఉంటామని ఆ కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా నీల పాపయ్య, జనార్దన్, బూడిగా రామచంద్రం, మట్టి సిద్దయ్య, రేణికుంట సత్యనారాయణ, ఎండి షకిల్ పాషా, తదితరులు పాల్గొన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!