E-PAPER

క్షయ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి…

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

క్షయ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి…

08 Apr 2026, 3:32 pm DISHA POWER

క్షయ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి...

జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్.శ్రీనివాస్

 

ప్రజా గొంతుక న్యూస్ రాయికల్ రిపోర్టర్ అనిల్ కుమార్.

క్షయ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జగిత్యాల జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్.శ్రీనివాస్ అన్నారు... వడ్డే లింగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని తాట్లవాయి గ్రామంలో బుధవారం డిజిటల్ మొబైల్ ఎక్స్ రే మిషన్ తో క్షయ నిర్ధారణ శిబిరాన్ని నిర్వహించారు...ఈ సందర్భంగా నూతన ఎక్స్రే మిషన్ సాయంతో గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఎక్స్రే తీసి వెంటనే క్షయ నిర్ధారణ చేపడుతున్నామన్నారు.. దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే తెమడ పరీక్షలు చేయించుకోవాలని అన్నారు...సుమారు 46 మందికి పరీక్షలు చేశారు..ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నారాయణ మండల వైద్యాధికారి సతీష్ కుమార్, ఆరోగ్య పర్యవేక్షకులు మాంకిడి శ్రీనివాస్, ఇల్లేందుల శ్రీనివాస్ ఎం ఎల్ హెచ్ పి పద్మావతి ఆరోగ్య కార్యకర్తలు, భూమయ్య, లక్ష్మినారాయణ రేడియో గ్రాఫర్స్ వికాస్ ఏ ఎన్ ఎం లలిత తదితరులు పాల్గొన్నారు.

Generating image…

క్షయ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి…

*జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్.శ్రీనివాస్*

 

ప్రజా గొంతుక న్యూస్ రాయికల్ రిపోర్టర్ అనిల్ కుమార్.

క్షయ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జగిత్యాల జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్.శ్రీనివాస్ అన్నారు… వడ్డే లింగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని తాట్లవాయి గ్రామంలో బుధవారం డిజిటల్ మొబైల్ ఎక్స్ రే మిషన్ తో క్షయ నిర్ధారణ శిబిరాన్ని నిర్వహించారు…ఈ సందర్భంగా నూతన ఎక్స్రే మిషన్ సాయంతో గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఎక్స్రే తీసి వెంటనే క్షయ నిర్ధారణ చేపడుతున్నామన్నారు.. దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే తెమడ పరీక్షలు చేయించుకోవాలని అన్నారు…సుమారు 46 మందికి పరీక్షలు చేశారు..ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నారాయణ మండల వైద్యాధికారి సతీష్ కుమార్, ఆరోగ్య పర్యవేక్షకులు మాంకిడి శ్రీనివాస్, ఇల్లేందుల శ్రీనివాస్ ఎం ఎల్ హెచ్ పి పద్మావతి ఆరోగ్య కార్యకర్తలు, భూమయ్య, లక్ష్మినారాయణ రేడియో గ్రాఫర్స్ వికాస్ ఏ ఎన్ ఎం లలిత తదితరులు పాల్గొన్నారు.

RaamSee Reporter
dishapower.in

క్షయ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి…

క్షయ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి...

జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్.శ్రీనివాస్

 

ప్రజా గొంతుక న్యూస్ రాయికల్ రిపోర్టర్ అనిల్ కుమార్.

క్షయ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జగిత్యాల జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్.శ్రీనివాస్ అన్నారు... వడ్డే లింగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని తాట్లవాయి గ్రామంలో బుధవారం డిజిటల్ మొబైల్ ఎక్స్ రే మిషన్ తో క్షయ నిర్ధారణ శిబిరాన్ని నిర్వహించారు...ఈ సందర్భంగా నూతన ఎక్స్రే మిషన్ సాయంతో గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఎక్స్రే తీసి వెంటనే క్షయ నిర్ధారణ చేపడుతున్నామన్నారు.. దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే తెమడ పరీక్షలు చేయించుకోవాలని అన్నారు...సుమారు 46 మందికి పరీక్షలు చేశారు..ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నారాయణ మండల వైద్యాధికారి సతీష్ కుమార్, ఆరోగ్య పర్యవేక్షకులు మాంకిడి శ్రీనివాస్, ఇల్లేందుల శ్రీనివాస్ ఎం ఎల్ హెచ్ పి పద్మావతి ఆరోగ్య కార్యకర్తలు, భూమయ్య, లక్ష్మినారాయణ రేడియో గ్రాఫర్స్ వికాస్ ఏ ఎన్ ఎం లలిత తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!