సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేసిన కాకి ఈశ్వర్ ముదిరాజ్
*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 07:)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకి ఈశ్వర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మహేశ్వరం గ్రామ కావాలోని బయి తండా కు చెందిన మునావత్ అనిత భర్త మనవత్ చందర్ నాయక్ కి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుని అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకి ఈశ్వర్ ముదిరాజ్ . మహేశ్వరం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అల్లే బిక్షపతి.శివగంగ ఆలయ కమిటీ చైర్మన్ అల్లే కుమార్. మహేశ్వరం పట్టణ శాఖ అధ్యక్షులు బంగారుగళ్ల లాజర్. ఉప్పుగడ్డ గ్రామ పంచాయతీ సర్పంచ్ రాజు నాయక్ . కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ సమన్వయకర్త ఇందిరమ్మ కమిటీ సభ్యులు స్వర్ణగంటి సుభాష్. మహేశ్వరం గ్రామ మాజీ ఉపసర్పంచ్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు కర్రెల రాములు ముదిరాజ్. ఆలయ కమిటీ డైరెక్టర్ పేయ్యల దేవేందర్. కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ నియోజకవర్గ అధ్యక్షుడు గదగూటి హరికృష్ణ ముదిరాజ్. మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు షేక్ హాజీ బాబా. సేవాదళ్ మహేశ్వరం మండల అధ్యక్షులు శెట్టి అశోక్. మహేశ్వరం గ్రామ 14వ వార్డు ఇన్చార్జి పుట్లగారి చందు. 10 వ వార్డు ఇన్చార్జి కాకి మల్లేష్ ముదిరాజ్. 13 వ వార్డు ఇంచార్జ్ మునావత్ అనిల్ నాయక్. కాంగ్రెస్ పార్టీ నాయకులు గగనం ఆంజనేయులు. పినమోని శ్రీకాంత్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. షేక్ హాజీ బాబా మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ
మండల అధ్యక్షులు











