మీర్జం పేట గ్రామానికి చెందిన తల్లి కూతురు అదృష్టం….పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు..
ప్రజా గొంతుక ( ఏప్రిల్ 8) కాల్వ శ్రీరాంపూర్ : మండలంలోని మీర్జాంపేట గ్రామానికి చెందిన రామిడి లక్ష్మి, రామిడి శ్వేత అనే తల్లి కూతుర్లు, తెల్లవారుజాము నుండి కనిపించడం లేదు అని, సమీపంలోని ప్రాంతంలో ఎంత వెతికిన దొరకడం లేదు అని,వారి వివరాల కోసం స్థానిక పోలీస్ స్టే షన్ లొ ఫిర్యాదు చేసినట్లుఎస్సై వెంకటేష్ తెలిపారు. వీరి ఆచూకీ తెలిసిన వారు సుల్తానాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ 8712656510 స్థానిక ఎస్సై 8712656512 ఫోన్ నెంబర్లకు సమాచారం ఇవ్వగలరని వారు తెలిపారు.
Post Views: 87











