*ఇటీవల మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన నర్సంపేట గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి.*
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి ( ప్రజా గొంతుక న్యూస్ ) , 08 ఏప్రిల్ 2026.
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని 16 చింతల్ తండ గ్రామానికి చెందిన బానోతు భిక్య గారి కుమార్తె బద్రి గారి మృతి పట్ల సంతాపం తెలిపి, వారి కుటుంబసభ్యులను పరామర్శించిన నర్సంపేట గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి .ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బాల్నే వెంకన్న , మండల ఎన్నికల కన్వీనర్ జక్క అశోక్ యాదవ్ , మాజీ సొసైటీ చైర్మన్ మురహరి రవి , మండల యూత్ అధ్యక్షులు మంచోజు మనోజ్ , మండల నాయకులు బానోతు లక్ష్మణ్ నాయక్ , మాజీ ఉపసర్పంచ్ కందికొండ విజయ్ , మండల సోషల్ మీడియా ఇంచార్జ్ బోడ మురళి నాయక్ , గ్రామ పార్టీ అధ్యక్షులు గుగులోతు నరసింహ , నంద నాయక్ , జూమ్లా , మోతిలాల్ , రాజన్న , సుమన్ , హరిచంద్ , శ్రీను , వెంకన్న , బద్రు , కార్యకర్తల .పార్టీ నాయకులు , గ్రామ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.











