E-PAPER

గ్రామ పంచాయతీ భూమి లో నాలా కన్వర్షన్ నిలిపివేయాలని తహసీల్దార్ కు వినతి 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

గ్రామ పంచాయతీ భూమి లో నాలా కన్వర్షన్ నిలిపివేయాలని తహసీల్దార్ కు వినతి 

09 Apr 2026, 8:38 pm DISHA POWER

గ్రామ పంచాయతీ భూమి లో నాలా కన్వర్షన్ నిలిపివేయాలని తహసీల్దార్ కు వినతి

భీమదేవరపల్లి గ్రామ పంచాయతీకి చెందిన భూమి సర్వే నంబర్  ఉన్న 13 గుంటల భూమిలో ఎటువంటి నాలా కన్వర్షన్ చేయకూడదని కోరుతూ భీమదేవరపల్లి గ్రామ సర్పంచ్ మాచర్ల కుమారస్వామి తహసీల్దార్ కు విజ్ఞప్తి చేశారు.

గతంలో ఈ 13 గుంటల భూమిని శాల్ప రాజయ్య,అదే గ్రామానికి చెందిన గాజుల భూమయ్య రాజయ్యల నుండి సేల్ డీడ్ ద్వారా కొనుగోలు చేసి,భీమదేవరపల్లి గ్రామ పంచాయతీకి విరాళంగా ఇచ్చారు.ప్రస్తుతం గాజుల భూమయ్య,రాజయ్యల వారసులు ఆ భూమిపై హక్కు కోరుతూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ వివాదం నేపథ్యంలో గురువారం రోజు గ్రామ పెద్దలతో అత్యవసర సమావేశం నిర్వహించడమైనది. గ్రామ పంచాయతీకి చెందిన ఈ భూమిపై వారసులు చెబుతున్న అభ్యంతరాలను తొలగించాలని, ఈ భూమికి నాలా కన్వర్షన్ చేయకూడదని గ్రామ పంచాయతీ తీర్మానించింది.ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది. గ్రామ సంక్షేమం కోసం కేటాయించిన ఈ భూమిని కాపాడాలని గ్రామస్తులు సర్పంచ్ ఈ సందర్భంగా కోరారు..

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!