E-PAPER

కస్తూర్బా గాంధీ గారి ఆశయాలు సాధించాలి షేక్ హాజీ బాబా*

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

కస్తూర్బా గాంధీ గారి ఆశయాలు సాధించాలి షేక్ హాజీ బాబా*

11 Apr 2026, 1:49 pm DISHA POWER

కస్తూర్బా గాంధీ గారి ఆశయాలు సాధించాలి షేక్ హాజీ బాబా

 

మహేశ్వరం మండలం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల్ అధ్యక్షులు షేక్ హాజీ బాబా

 

(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 11:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు షేక్ హాజీ బాబా మాట్లాడుతూ భారత స్వాతంత్ర సమరయోధురాలు మహాత్మా గాంధీ సతీమణి కస్తూర్బా గాంధీ 157 వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నామన్నారు

కస్తూరిబాయి మఖంజీ కపాడియా

1869 ఏప్రిల్ 11

పోర్‌బందర్, పోర్‌బందర్ రాష్ట్రం, కతియావార్ ఏజెన్సీ, బొంబాయి రాజ్యం, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం గుజరాత్, భారతదేశం ) జన్మించారు.భారత రాజకీయ కార్యకర్త, మహాత్మా గాంధీకి సతీమణి ఆమె తన భర్త ప్రోత్సాహంతో, కుమారునితో పాటు భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నది. ఆమె 62 సంవత్సరాల పాటు గాంధీతో కలసి జీవించింది. దక్షిణాఫ్రికా ప్రవాస భారతీయుల జీవన పోరాటంలోనూ, భారత స్వాతంత్ర్యోద్యమంలోనూ పాల్గొని నిర్బంధాలను కలిసి ఎదుర్కొన్నది. కస్తూర్బాగాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Generating image…

*కస్తూర్బా గాంధీ గారి ఆశయాలు సాధించాలి షేక్ హాజీ బాబా

 

*మహేశ్వరం మండలం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల్ అధ్యక్షులు షేక్ హాజీ బాబా*

 

*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 11:)*

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు షేక్ హాజీ బాబా మాట్లాడుతూ భారత స్వాతంత్ర సమరయోధురాలు మహాత్మా గాంధీ సతీమణి కస్తూర్బా గాంధీ 157 వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నామన్నారు

కస్తూరిబాయి మఖంజీ కపాడియా

1869 ఏప్రిల్ 11

పోర్‌బందర్, పోర్‌బందర్ రాష్ట్రం, కతియావార్ ఏజెన్సీ, బొంబాయి రాజ్యం, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం గుజరాత్, భారతదేశం ) జన్మించారు.భారత రాజకీయ కార్యకర్త, మహాత్మా గాంధీకి సతీమణి ఆమె తన భర్త ప్రోత్సాహంతో, కుమారునితో పాటు భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నది. ఆమె 62 సంవత్సరాల పాటు గాంధీతో కలసి జీవించింది. దక్షిణాఫ్రికా ప్రవాస భారతీయుల జీవన పోరాటంలోనూ, భారత స్వాతంత్ర్యోద్యమంలోనూ పాల్గొని నిర్బంధాలను కలిసి ఎదుర్కొన్నది. కస్తూర్బాగాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

RaamSee Reporter
dishapower.in

కస్తూర్బా గాంధీ గారి ఆశయాలు సాధించాలి షేక్ హాజీ బాబా*

కస్తూర్బా గాంధీ గారి ఆశయాలు సాధించాలి షేక్ హాజీ బాబా

 

మహేశ్వరం మండలం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల్ అధ్యక్షులు షేక్ హాజీ బాబా

 

(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 11:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు షేక్ హాజీ బాబా మాట్లాడుతూ భారత స్వాతంత్ర సమరయోధురాలు మహాత్మా గాంధీ సతీమణి కస్తూర్బా గాంధీ 157 వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నామన్నారు

కస్తూరిబాయి మఖంజీ కపాడియా

1869 ఏప్రిల్ 11

పోర్‌బందర్, పోర్‌బందర్ రాష్ట్రం, కతియావార్ ఏజెన్సీ, బొంబాయి రాజ్యం, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం గుజరాత్, భారతదేశం ) జన్మించారు.భారత రాజకీయ కార్యకర్త, మహాత్మా గాంధీకి సతీమణి ఆమె తన భర్త ప్రోత్సాహంతో, కుమారునితో పాటు భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నది. ఆమె 62 సంవత్సరాల పాటు గాంధీతో కలసి జీవించింది. దక్షిణాఫ్రికా ప్రవాస భారతీయుల జీవన పోరాటంలోనూ, భారత స్వాతంత్ర్యోద్యమంలోనూ పాల్గొని నిర్బంధాలను కలిసి ఎదుర్కొన్నది. కస్తూర్బాగాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!