నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ మంత్రి……. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:12
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి కుమారుడి వివాహ వేడుక ఇటీవల జరిగింది. ఖమ్మంలోని వారి స్వగృహానికి వెళ్లి నూతన వధువు వరులను ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
Post Views: 34











