E-PAPER

బస్సును రెగ్యులర్ గా నడిపించాలి ఎంపీ ని కలిసిన మాజీ సర్పంచ్ గిద్దెల రమేష్ 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

బస్సును రెగ్యులర్ గా నడిపించాలి ఎంపీ ని కలిసిన మాజీ సర్పంచ్ గిద్దెల రమేష్ 

13 Apr 2026, 6:05 pm DISHA POWER

బస్సును రెగ్యులర్ గా నడిపించాలి

ఎంపీ ని కలిసిన మాజీ సర్పంచ్ గిద్దెల రమేష్

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

జనగామ జిల్లా, బచ్చన్నపేట మండలం పడమటి కేశపూర్ గ్రామంకు జనగాం నుండి వచ్చే బస్సు రెగ్యులర్గా నడిపించే విధంగా ఆర్టీసీ అధికారులతో మాట్లాడాలని ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ గిద్దల రమేష్ మాట్లాడుతూ విద్యార్థులకు సెలవులు వచ్చిన తర్వాత బస్సు రావడం బంద్ అవుతుందని, దానివల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతారని ముందస్తుగానే ఎంపీ ని కలిసి వివరించడం జరిగిందని అన్నారు. వెంటనే స్పందించిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జనగామ ఆర్టీసీ ఎండి తో మాట్లాడి బస్సును రెగ్యులర్గా నడిపించాలని తెలియజేశారు. విద్యార్థుల కోసం, ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బస్సును నిరంతరం నడిపించాలని తెలియజేశారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!