E-PAPER

డాక్టర్ బి,ఆర్ అంబేద్కర్ 135 వ జయంతిని ఘనంగా నిర్వహించారు 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

డాక్టర్ బి,ఆర్ అంబేద్కర్ 135 వ జయంతిని ఘనంగా నిర్వహించారు 

14 Apr 2026, 3:15 pm DISHA POWER

డాక్టర్ బి,ఆర్ అంబేద్కర్ 135 వ జయంతిని ఘనంగా నిర్వహించారు

ప్రజా గొంతుక నెక్కొండ ప్రతినిధి

వరంగల్ జిల్లా నెక్కొండ గ్రామ సర్పంచ్ పెండ్యాల హరిప్రసాద్ డాక్టర్ బి,ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని

నెక్కొండ గ్రామపంచాయతీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా

పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు

నెక్కొండ గ్రామపంచాయతీ సర్పంచ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు

పెండ్యాల హరిప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన దేశ భవిష్యత్తు ను దృష్టిలో ఉంచుకొని, దేశంలో నివసించే అన్ని వర్గాల ప్రజలకు మేలు కలిగే విధంగా భారతదేశ రాజ్యాంగాన్ని రచించరని

3 సంవత్సరాల పాటు ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి ఎంతోమంది మేధావుల సూచనలను తీసుకొని భారతదేశ పరిస్థితిలకు అనుగుణంగా దేశంలో నివసించే అన్ని వర్గాల ప్రజలకు మేలు కలిగే విధంగా

దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అందరికీ మేలు జరిగే విధంగా రాజ్యాంగాన్ని రచించారని

భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు భారత రాజ్యాంగ రచయిత అంబేద్కర్ కు అండగా నిలిచిందని

వారి మేధస్సును గుర్తించి వారికి అనేక అవకాశాలు కల్పించి భారత దేశంలోనే ఒక గొప్ప వ్యక్తిగా నిలబెట్టిందని రాజ్యాంగ ముసాయిదా కమిటీకి చైర్మన్గా చేసి రాజ్యాంగం రచించే అవకాశం ఇచ్చిందని కొనియాడారు

అంబేద్కర్

రచించిన రాజ్యాంగానికి కాలానుగుణంగా

కొన్ని సవరణలు జరిగినప్పటికీ

నేటికీ, ఎప్పటికీ భారతదేశానికి రాజ్యాంగం

ఒక దిక్సూచిగా పనిచేస్తుందని పేర్కొన్నారు భారతదేశ రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని

దాన్ని చదవాలని అనుసరించాలని దానికి కట్టుబడి ఉండి భవిష్యత్తులో

దేశ అభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు

ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ దయ్యాల సదానందం, వార్డు సభ్యులు మెరుగు విజయ్, మహమ్మద్ అమీర్,

చల్లా విష్ణువర్ధన్ రెడ్డి, ముద్ర బోయిన శ్రీకాంత్, దేవన బోయిన విజేందర్, మౌటం మౌనిక కృష్ణంరాజు, యాట శ్రావణి వినీత్, కందిక ఉమా వెంకన్న, పంచాయితీ సిబ్బంది శ్రీలత, రాధిక తదితరులు పాల్గొన్నారు

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!