కామారెడ్డి కి వచ్చిన రాష్ట్ర డిజిపి
తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర లు పూల మొక్క అందించి స్వాగతం పలికారు.
అనంతరం డీజీపీ పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు.
Post Views: 37











