E-PAPER

ఎల్కతుర్తి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పులి రమేష్ సేవలు ప్రశంసనీయం

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఎల్కతుర్తి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పులి రమేష్ సేవలు ప్రశంసనీయం

14 Apr 2026, 6:12 pm DISHA POWER

ఎల్కతుర్తి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పులి రమేష్ సేవలు ప్రశంసనీయం

ప్రజా గొంతుక ఏప్రిల్ 14:హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సీఐ పులి రమేష్ పోలీస్ శాఖలో తన సేవలతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఎల్కతుర్తి సర్కిల్ పరిధిలోని ఎల్కతుర్తి, వంగర బీమదేవరపల్లి, పోలీస్ స్టేషన్లలో ఆయన సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందుతున్నారు.పులి రమేష్ గతంలో వరంగల్ జిల్లాలో కూడా దీర్ఘకాలం పనిచేసి మంచి అనుభవాన్ని సంపాదించారు. అలాగే జనగాం. నర్శంపేట. యనమాముల. ప్రాంతంలో పనిచేసిన అనుభవంతో పోలీస్ శాఖలో టాస్క్ఫోర్స్ లో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు. ఎక్కడైనా సంఘటన జరిగిన వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.ఎల్కతుర్తి సర్కిల్ పరిధిలోని హుస్నాబాద్ నియోజకవర్గంలో భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయ జాతర సందర్భంగా 2025 .2026 సంవత్సరంలొ పోలీస్ బందోబస్తును కట్టుదిట్టంగా ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహించడంలో సీఐ పులి రమేష్ కీలక పాత్ర పోషించారు. అలాగే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు ఎలాంటి సంఘటనలు జరగకుండా పగట్బందిగ నిర్వహించారు ముల్కనూర్ సమ్మక్క జాతర సమయంలో కూడా డిసీపీ థార కవిత సీపీ, సన్ఫ్రత్ సింగ్ ఏసీపీ పింగళి ప్రశాంత్ రెడ్డి అధికారులతో కలిసి సమర్థవంతంగా పని చేసి మంచి పేరు తెచ్చుకున్నారు ఎల్కతుర్తి కార్మెల్ కాన్వెంట్ స్కూళ్లో పాఠశాల విద్యార్థులకు మాదక ద్రవ్యాల గురించి అవగాహన కార్యక్రమంలో సెబాష్ అనిపించుకున్నా సీఐ పులి రమేష్ 13-4-26-న చింతలపల్లి గ్రామములో అరవై అలైవ్ కార్యక్రమంలో సెబాష్ అనిపించుకున్నా సీఐ పులి రమేష్ ఎలిమెట్స్ కార్యక్రమంలో ఎల్కతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ పులి రమేశ్ ఓపికతొ చింతపల్లి గ్రామంలో ఎవరిని బైటి పనులకు వెళ్లకుండా సీపీ సన్ప్రీత్ సింగ్ వచ్చేంత వరకు గ్రామములోనే గ్రామస్తులకు కొంతవరకు ఉపశమనం తెలిపారు సర్కిల్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటూ ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ శాంతి భద్రతలను కాపాడుతున్నారు. అన్ని రాజకీయ పార్టీలతో సమన్వయం కలిగి ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించడంలో ఆయన ముందుంటున్నారు.పోలీస్ డిపార్ట్మెంట్‌లో యువ అధికారిగా సీఐ పులి రమేష్ తన కర్తవ్యనిష్ఠ, క్రమశిక్షణతో పై అధికారులు మరియు ప్రజల ప్రశంసలు పొందుతూ ఎల్కతుర్తి ప్రాంతంలో మంచి గుర్తింపు పొందుతున్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!