*అంబేద్కర్ కమిటీ అధ్యక్షునిగా గట్టగళ్ల శ్రీనివాస్ ఏకగ్రీవం*
*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 15:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని తుమ్మలూరు గ్రామంలో.. గ్రామ సర్పంచ్ అండాలు కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కమిటీ వేయడం జరిగింది ఈ యొక్క కమిటీలో అంబేద్కర్ కమిటీ అధ్యక్షునిగా గట్ట గళ్ళ శ్రీనివాస్, మరియు యువకులకు వివిధ పదవులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో…గట్ట గళ్ళ శేఖర్ బుస గళ్ళ జంగయ్య బైరాగూడెం రాజు ఏనుగుల విష్ణు ఉమా శంకర్ గట్ట గళ్ల నరసింహ ఏనుగుల ఏనుగుల రాములు రాచు లూర్ లక్ష్మయ్య బయగళ్ల చిట్టి ఇసాక్ లక్ష్మయ్య కరుణాకర్ డేవిడ్ బయగళ్ల అశోక్ చెరువు వెనుక శీను గట్ట గల ప్రభాకర్ నాగార్జున ఏనుగుల నరసింహ గట్ట గల కరుణాకర్ ప్రశాంత్ మాదారం కృష్ణ బుర్ర పెళ్లి శేఖర్ గట్ట గళ్ళ విజకర్ ఏనుగుల వెంకటేష్ ఏనుగుల రాజు గట్ట గల శీను ముకేరి నందు గంగారం కుమార్ గట్ట గళ్ళ మహేందర్ కట్ట గల యాదయ్య ఎర్ర వాపు రాజు అల్వాల ప్రశాంత్ కమ్మరి గోవర్ధన్ కటికల శ్రీహరి రాజ మోని నారాయణ రాజ మోని శ్రీశైలం గోల్కొండ రఘువీర్ జనగ శంకర్ కోమెడీ రామచంద్రి ఎర్రమళ్ళ రమేష్ వల్లవోజు అడివియా అక్కిరి శ్రీను రాజ మోని మహేందర్ మాజీ సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులు మాజీ వార్డు సభ్యులు పెద్దలు మహిళలు పాల్గొన్నారు











