E-PAPER

కుల గణన సర్వే దేశానికి ఆదర్శం

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

కుల గణన సర్వే దేశానికి ఆదర్శం

16 Apr 2026, 2:36 pm DISHA POWER

కుల గణన సర్వే దేశానికి ఆదర్శం

సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగించే ప్రయత్నం ఇది..

మాజీ ఎంపిటిసి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎండి మసూద్

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో మాజీ ఎంపిటిసి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎండి మసూద్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక, ఆర్థిక, కుటుంబ సర్వేపై హర్షం వ్యక్తం చేశారు.జనాభా దామాషా ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు భవిష్యత్ లో రాజకీయ అవకాశాలు పెరుగుతాయని అన్నారు.కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం చేసిన సర్వేను ఆదర్శంగా తీసుకుని దేశవ్యాప్తంగా చేపట్టాలని కోరారు.నిపుణుల కమిటీ చేసిన చేసిన సర్వే వివరాలు ప్రభుత్వ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచామని అన్నారు.అత్యధికంగా ఉన్న కులాలకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎక్కువ సీట్లు ఇస్తామని ఇప్పటికే బలహీన వర్గాల సంక్షేమం కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల సంక్షేమం కొరకు ఏకైక పార్టీగా, ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ ఇంటింటికి పేద, ధనిక అని లేకుండా ప్రభుత్వ పథకాలను అందిస్తుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ,కొమ్మూరీ ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జనగామ నియోజకవర్గం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!