కృష్ణవేణి పాఠశాలలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు……….
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:16
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ స్థానిక కృష్ణవేణి పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో యు కె జి విద్యార్ధులు చాలా చక్కగా అలరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఇ ఓ,బి శ్రీనివాస్ రెడ్డి, సి ఇ ఓ డాక్టర్ రఘువీరా చారి
పాఠశాల డైరెక్టర్ నిమ్మల లక్ష్మా రెడ్డి,ప్రిన్సిపల్ రంగారావు,ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు
Post Views: 350











