E-PAPER

గట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ -గా బాధ్యతలు చేపట్టిన పి. మంజుల

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

గట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ -గా బాధ్యతలు చేపట్టిన పి. మంజుల

16 Apr 2026, 5:51 pm DISHA POWER

గట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ -గా బాధ్యతలు చేపట్టిన పి. మంజుల

జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు ప్ర భుత్వ జూనియర్ కళాశాలకు నూతన ప్రిన్సిపాల్ -గా నేడు పి.మంజుల ప్రిన్సి పాల్- గా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈమె గతంలో మహబూబ్ నగర్ జిల్లాలోని యమనగండ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంగ్లీష్ జూని యర్ లెక్చరర్ -గా పని చేస్తూ ఇటీవల పదోన్నతి పొంది ప్రభుత్వ జూనియర్ కళాశాల గట్టుకు రెగ్యులర్ ప్రిన్సిపాల్ గా రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆసియా ఖండంలోనే వెనుకబడిన ఈ ప్రాంత కళాశాలకు ప్రిన్సిపాల్ గా రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. గ్రామ పెద్దల , ప్రజాప్రతి: నిధుల ,అధ్యాపక అధ్యాపకేతర, విద్యా ర్థుల తల్లిదండ్రుల సహకారంతో కళాశాల అభివృద్ధికి విద్యార్థుల ప్రతిభను పెంచి వారు భవిష్యత్తులో విద్య , ఉద్యోగ పరంగా ఒక అత్యున్నత స్థాయికి చేరే విధంగా నా సాయశక్తులుగా కృషి చేస్తానని తెలియజేశారు.అంతేకాకుండా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కళా శాల అభివృద్ధికి విద్యార్థుల భవిష్యత్తు కొరకు సహకారం అందించాలని కోరడం జరిగింది. నూతన ప్రిన్సిపాల్ గా బాధ్య తలు చేపట్టిన సందర్భంగా కళాశాల అధ్యాపక ,అధ్యాపకేతర బృందం మరియు విద్యార్థులు ఘనంగా స్వాగతం పలుకుతూ శాల్వలతో సత్కరించడం జరిగింది. పూర్వపు ఎఫ్ ఏ సి ప్రిన్సిపాల్ మరియు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఎం.హృదయ రాజు, కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు ప్రిన్సిపాల్ మేడమ్కి శుభాకాంక్షలు తెలియజేశారు.

Generating image…

*గట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ -గా బాధ్యతలు చేపట్టిన పి. మంజుల

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!