E-PAPER

అంగన్వాడి కేంద్రాలలో పోషణ పక్షంలో భాగంగా మీటింగ్ ఏర్పాటు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

అంగన్వాడి కేంద్రాలలో పోషణ పక్షంలో భాగంగా మీటింగ్ ఏర్పాటు

17 Apr 2026, 3:41 pm DISHA POWER

కొత్తపల్లి .వన్ ,టూ అంగన్వాడి కేంద్రాలలో పోషణ పక్షంలో భాగంగా మీటింగ్ ఏర్పాటు

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్:ఏప్రిల్:17

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం అనుముల మండలం కొత్తపల్లి .వన్ ,టూ అంగన్వాడి కేంద్రాలలో పోషణ పక్షంలో భాగంగా మీటింగ్ ఏర్పాటుచేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప సర్పంచ్ గార్లపాటి గోవర్ధన్ హాజరైనారు సిడిపిఓ విజయలక్ష్మి మేడం మాట్లాడుతూ స్థానికంగా దొరికే చిరు ధాన్యాలు ఆకుకూరలు పండ్లు కూరగాయ లు ఎక్కువగా ఆహారంలో ఉండేలా చూసుకోవాలని సమతుల ఆహారం తీసుకోవడం వల్ల పిల్లలు పెద్దలు అనారోగ్యానికి గురి కాకుండా ఆరోగ్యంగా ఉంటారని అలాగే పిల్లలు పెద్దలు ఆహారం తినే ముందు చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అలా తీసుకున్నప్పుడు సరైన పోషకాలు మన శరీరానికి అందుతాయని పరిశుభ్రమైన త్రాగునీరు ఎక్కువగా తీసుకోవాలని చెప్పడం జరిగింది,కిశోర బాలికలకు ఐరన్ క్యాల్షియం ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలని చెప్పడం జరిగింది ,తదుపరి బాలబాలికలచే ప్రతిజ్ఞ ర్యాలీ నిర్వహించడం జరిగినది,ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఏ సి డి పీ ఓ సువర్ణ,సూపర్వైజర్ రమాదేవి ,విజయలక్ష్మి, వార్డు మెంబర్ స్పందన,అంగన్వాడి టీచర్స్ వజ్రమ్మ, గోవిందమ్మ,తల్లిదండ్రులు కిశోర బాలికలు పాల్గొనడం జరిగినది

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!