E-PAPER

దీర్ఘ‌కాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల‌ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌ రించాలి…

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

దీర్ఘ‌కాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల‌ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌ రించాలి…

17 Apr 2026, 8:00 pm DISHA POWER

దీర్ఘ‌కాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల‌ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌ రించాలి...

-న్యాయ‌బ‌ద్ధ‌మైన డిమాండ్ల‌ను వెంట‌నే అమ‌లు చేయాలి.

-తెలంగాణ ఉద్యోగుల జేఏసీ డిమాండ్‌.

మ‌ధ్యాహ్న భోజ‌న విరామ స‌మ‌ యంలో అధికారుల‌కు విన‌తి ప‌త్రాలుప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ రోజు తెలంగాణ ఎంప్లాయిస్ టీచర్స్ & పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈ జేఏసీ) పిలుపులో భాగంగా……శ్రీ. కె.హరిక్రిష్ణ తహసీల్దార్ గద్వాల /శ్రీ.శ్రీనివాసరావు, ఆర్డీవో గద్వాల గార్లకు వినతిపత్రం అందించడం జరిగిందని జేఏసీ ప్రతినిధులు తెలిపారు. ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారమే లక్ష్యంగా టీజీఈజే ఏసీ ప్రకటించిన కార్యచరణలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో స్థానిక తహసీల్దార్ కు వినతిపత్రం సమర్పించిన అనంతరం వారు మీడియా ప్రతినిధులతో మాట్లా డుతూ రాష్ట్రంలో దీర్ఘ‌కాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలను సత్వరం ప‌రిష్క‌రిం చాలని కోరారు. టీజీఈ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి , సెక్రటరీ జనరల్ వొడ్నాల రాజశేఖర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్ళిన అనేక సమస్యలలో కొన్ని స‌మ‌ స్య‌లు ప‌రిష్కారమైనప్పటికీ ఇంకా అనేక సమస్యలు, నేటికి పెండిం గ్‌లోనే ఉన్నాయని అవేదన వ్యక్తం చేశారు. ఇదే విష‌యాన్ని వివిధ రూపాల‌లో సీఎస్‌, ప్ర‌భుత్వ పెద్ద‌ల దృష్టికి తీసుకెళ్ల‌డం జ‌రుగుతుం దని, పెండింగ్‌లో ఉన్న స‌మ‌ స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని, న్యాయ‌బ‌ద్ధ‌మైన డిమాండ్ల‌ను వెంట‌నే అమ‌లు చేయాల‌ని వారు కోరారు. జూన్ 2వ తేదీ నాటికి ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించాలని తెలంగాణ ఎంప్లా యిస్ జాయింట్ యాక్షన్ కమిటీ మండల ప్రతినిధులు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తమ కార్యాచరణ ఉంటుందన్నారు. 2026 జూన్ 2వ తేదీ నాటికి పీఆర్పీ అమలుతో పాటు పెండిం గులో ఉన్న ఐదు డీఏలను విడు దల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్స్ అన్నీ క్లియర్ చేయాలని, అలాగే రిటైర్డ్ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డ్స్ జారీ చేసి తక్షణమే అమలు చేయా లని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానంను పునరుద్ధరించాలని, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముం దు నోటిఫికేషన్ వేసి తర్వాత నియామకమైన ఉద్యోగులకు వెంటనే ఓపీఎస్ విధానమును అమలు చేయాలని కోరారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 61 సంవత్సరాలు నిండిన వీఆర్ఏల వారసుల ఉద్యోగ నియామక సమస్యను సత్వరం పరిష్కరించాలని కోరారు. అలాగే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. త్వరలో జనాభా లెక్కల కార్యక్రమం ఉన్నం దున ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సాధారణ బదిలీలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ ఉద్యో గుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యా చరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్ర మంలో తెలంగాణ రెవిన్యూ సర్వీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీ కె. అజిత్ కుమార్ గారు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జనరల్ సెక్రెటరీ జి.నాగ రాజు, సెకండరీ గ్రేడ్ టీచర్ సంఘం ప్రెసిడెంట్ టర్కీ గోపాల్ మరియు శ్రీ షేక్షావలి జీపీఓ ల జిల్లా అధ్యక్షులు గద్వాల మండల అధ్యక్ష కార్యదర్శులు శ్రీ. బి.బుడ్డన్న,రాముడు మరియు ఎం వెంకటేష్, రామాంజనేయులు, నగేష్, శ్రీకాంత్ గారు రవీందర్ రెడ్డి, చైతన్య, తదితరులు తదితరులు పాల్గొన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!