E-PAPER

ప్రజా సమస్యల పరిష్కారానికి ల్యాండ్‌లైన్ వేలేరు సర్పంచ్ వినూత్నం

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ప్రజా సమస్యల పరిష్కారానికి ల్యాండ్‌లైన్ వేలేరు సర్పంచ్ వినూత్నం

18 Apr 2026, 4:52 pm DISHA POWER

ప్రజా సమస్యల పరిష్కారానికి ల్యాండ్‌లైన్ వేలేరు సర్పంచ్ వినూత్నం

--గౌరవ వేతనం కార్మికులకు ఇచ్చి ఇప్పుడు ఫోన్ సేవలు ప్రారంభం

 

ప్రజా గొంతుక ఏప్రిల్ 18 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:

వేలేరు మండల కేంద్రంలో గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి మరో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. గ్రామ ప్రజలు తమ సమస్యలను నేరుగా పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లేందుకు గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం ల్యాండ్‌లైన్ ఫోన్ సౌకర్యాన్ని ప్రారంభించారు.

గతంలో కార్మికులకు గౌరవ వేతనం గతంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తన ఐదేళ్ల పదవీకాలంలో వచ్చే గౌరవ వేతనం మొత్తం రూ.3.90000 ను పారిశుద్ధ్య కార్మికులకు ఇస్తానని ప్రకటించి సర్పంచ్ యాదగిరి మానవత్వం చాటుకున్నారు.

ఫోన్ సేవల వివరాలు

గ్రామంలోని వార్డు సమస్యలు, వివాహ, జనన, మరణ నమోదులు, గ్రామపంచాయతీ పరిధిలోని ఇతర సమస్యల పరిష్కారానికి ఈ ఫోన్ సౌకర్యం ఉపయోగపడుతుందని సర్పంచ్ తెలిపారు. ప్రజలు 08711293885 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలను నమోదు చేసుకోవచ్చు. పని దినాల్లో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉండి వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. ఈ సందర్భంగా సర్పంచ్ బిల్లా యాదగిరి మాట్లాడుతూ ప్రజలకు పాలన మరింత అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే ల్యాండ్‌లైన్ సేవలను ప్రారంభించామని తెలిపారు. భవిష్యత్తులో పూర్తిస్థాయిలో టెలిఫోన్ సేవలను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు..

Generating image…

*ప్రజా సమస్యల పరిష్కారానికి ల్యాండ్‌లైన్ వేలేరు సర్పంచ్ వినూత్నం*

–గౌరవ వేతనం కార్మికులకు ఇచ్చి ఇప్పుడు ఫోన్ సేవలు ప్రారంభం

 

ప్రజా గొంతుక ఏప్రిల్ 18 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:

వేలేరు మండల కేంద్రంలో గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి మరో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. గ్రామ ప్రజలు తమ సమస్యలను నేరుగా పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లేందుకు గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం ల్యాండ్‌లైన్ ఫోన్ సౌకర్యాన్ని ప్రారంభించారు.

గతంలో కార్మికులకు గౌరవ వేతనం గతంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తన ఐదేళ్ల పదవీకాలంలో వచ్చే గౌరవ వేతనం మొత్తం రూ.3.90000 ను పారిశుద్ధ్య కార్మికులకు ఇస్తానని ప్రకటించి సర్పంచ్ యాదగిరి మానవత్వం చాటుకున్నారు.

*ఫోన్ సేవల వివరాలు*

గ్రామంలోని వార్డు సమస్యలు, వివాహ, జనన, మరణ నమోదులు, గ్రామపంచాయతీ పరిధిలోని ఇతర సమస్యల పరిష్కారానికి ఈ ఫోన్ సౌకర్యం ఉపయోగపడుతుందని సర్పంచ్ తెలిపారు. ప్రజలు 08711293885 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలను నమోదు చేసుకోవచ్చు. పని దినాల్లో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉండి వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. ఈ సందర్భంగా సర్పంచ్ బిల్లా యాదగిరి మాట్లాడుతూ ప్రజలకు పాలన మరింత అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే ల్యాండ్‌లైన్ సేవలను ప్రారంభించామని తెలిపారు. భవిష్యత్తులో పూర్తిస్థాయిలో టెలిఫోన్ సేవలను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు..

RaamSee Reporter
dishapower.in

ప్రజా సమస్యల పరిష్కారానికి ల్యాండ్‌లైన్ వేలేరు సర్పంచ్ వినూత్నం

ప్రజా సమస్యల పరిష్కారానికి ల్యాండ్‌లైన్ వేలేరు సర్పంచ్ వినూత్నం

--గౌరవ వేతనం కార్మికులకు ఇచ్చి ఇప్పుడు ఫోన్ సేవలు ప్రారంభం

 

ప్రజా గొంతుక ఏప్రిల్ 18 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:

వేలేరు మండల కేంద్రంలో గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి మరో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. గ్రామ ప్రజలు తమ సమస్యలను నేరుగా పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లేందుకు గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం ల్యాండ్‌లైన్ ఫోన్ సౌకర్యాన్ని ప్రారంభించారు.

గతంలో కార్మికులకు గౌరవ వేతనం గతంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తన ఐదేళ్ల పదవీకాలంలో వచ్చే గౌరవ వేతనం మొత్తం రూ.3.90000 ను పారిశుద్ధ్య కార్మికులకు ఇస్తానని ప్రకటించి సర్పంచ్ యాదగిరి మానవత్వం చాటుకున్నారు.

ఫోన్ సేవల వివరాలు

గ్రామంలోని వార్డు సమస్యలు, వివాహ, జనన, మరణ నమోదులు, గ్రామపంచాయతీ పరిధిలోని ఇతర సమస్యల పరిష్కారానికి ఈ ఫోన్ సౌకర్యం ఉపయోగపడుతుందని సర్పంచ్ తెలిపారు. ప్రజలు 08711293885 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలను నమోదు చేసుకోవచ్చు. పని దినాల్లో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉండి వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. ఈ సందర్భంగా సర్పంచ్ బిల్లా యాదగిరి మాట్లాడుతూ ప్రజలకు పాలన మరింత అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే ల్యాండ్‌లైన్ సేవలను ప్రారంభించామని తెలిపారు. భవిష్యత్తులో పూర్తిస్థాయిలో టెలిఫోన్ సేవలను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు..

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!