E-PAPER

ఘనంగా డిసిసి అధ్యక్షురాలి జన్మదిన వేడుకలు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఘనంగా డిసిసి అధ్యక్షురాలి జన్మదిన వేడుకలు

20 Apr 2026, 4:57 pm DISHA POWER

ఘనంగా డిసిసి అధ్యక్షురాలి జన్మదిన వేడుకలు

పాల్గొన్న మండల అధ్యక్షుడు బాల్రెడ్డి...

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

జనగామ కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షురాలు లకావత్ ధన్వాంతి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి, మండల నాయకులు జిల్లా సందీప్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువలతో సన్మానించి, కేక్ కట్ చేపించారు. వారు ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నెన్నో జరుపుకోవాలని ఆ దేవుడి కృప వారిపై ఉండాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారు ఉమ్మడి వరంగల్ జిల్లా జెడ్పి చైర్మన్గా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారని, పదవులు శాశ్వతం కాదని ప్రజాసేవ ఏ ముఖ్యమని అలాంటి నాయకత్వం వారిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షుడు ఎద్దు హరీష్,జంగిటి నరేష్, నీల రమేష్, జంగిడి సిద్ధులు, మచ్చ ప్రవీణ్ ,జలంధర్ తదితరులు పాల్గొన్నారు.

Generating image…

ఘనంగా డిసిసి అధ్యక్షురాలి జన్మదిన వేడుకలు

పాల్గొన్న మండల అధ్యక్షుడు బాల్రెడ్డి…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!