*రాళ్ల గూడెం రామకృష్ణారెడ్డికి ఘన నివాళులు అర్పించిన శ్రీరాములు అందెల*
*(ప్రజాగొంతుక మహేశ్వరం ఏప్రిల్ 23:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బడంగ్ పేట్ డివిజన్ బడంగ్ పేట్ గ్రామ వాస్తవ్యులు *బిజెపి క్లస్టర్ 1 అధ్యక్షులు రాళ్ల గూడెం రామకృష్ణా రెడ్డి* దశదినకర్మలో *మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ అందెల శ్రీరాములు* హాజరై రామకృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనో ధైర్యాన్ని అందించారు. బిజెపి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, వివిధ డివిజన్ల అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ మోర్చాల నాయకులు నివాళులు అర్పించారు.
Post Views: 34











