E-PAPER

మహేశ్వరం డిపో వద్ద మూడవ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

మహేశ్వరం డిపో వద్ద మూడవ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె

24 Apr 2026, 3:04 pm DISHA POWER

మహేశ్వరం డిపో వద్ద మూడవ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె = కార్మికులకు న్యాయం జరిగేదాకా బిజెపి ఊరుకోదు శ్రీరాములు యాదవ్

 

నర్సంపేట డ్రైవర్ శంకర్ గౌడ్ చిత్రపటానికి నివాళులర్పించిన శ్రీరాములు యాదవ్

మూడవ రోజు కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె = మద్దతుగా బిజెపి నాయకులు

 

 

(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 24:)

 

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం డిపోలో బిజెపి నాయకులు నర్సంపేట డ్రైవర్ శంకర్ గౌడ్ చిత్రపటానికి నివాళాలు అర్పించి....

అనంతరం ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలపటం జరిగింది.....ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు పరచాలని......ప్రభుత్వం ఇప్పటికైనా తన మొండి వైఖరిని వీడాలి. శంకర్ గౌడ్ మరణానికి బాధ్యత వహిస్తూ, ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలి. లేని పక్షాన.. గత ప్రభుత్వానికి పట్టిన గతే మీకు పడుతుంది. ఇప్పటికైనా చర్చలు జరిపి, కార్మికులకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులను కల్పించాలని లేనిపక్షనా రాష్ట్రవ్యాప్తంగా బిజెపి ధర్నాలు చేపడుతుందని..... ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరిగేదాకా బిజెపి ఊరుకోదని.... ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది...

ఈ యొక్క కార్యక్రమంలో .. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ అందెల శ్రీరాములు యాదవ్,జాతీయ కిసాన్ మోర్చా నాయకులు బసవ పాపయ్య గౌడ్.. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కడారి జంగయ్య యాదవ్, బీజేపీ జిల్లా నాయకులు మిద్దె సుదర్శన్ రెడ్డి , అనంతయ్య గౌడ్ మాజీ మున్సిపల్ చైర్మన్ మధు, ఎస్టి మోర్చా రాష్ట్ర నాయకులు దేశ్యనాయక్,కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పి సుదర్శన్ యాదవ్ బిజెపి మండల ప్రధాన కార్యదర్శి వనంపల్లి శ్రావణ్ , మాజీ సర్పంచ్ కాసుల సురేష్ ఓబీసీ మండల అధ్యక్షులు రఘువీర్,కిమోర్చ మండల అధ్యక్షుడు ఎర్ర పాండు, ఎస్టి మోర్చా జిల్లా నాయకులు పాండు నాయక్,జి రాజు , ఆర్టీసీ జేఏసీ నాయకులు కార్మికులు బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది

Generating image…

*మహేశ్వరం డిపో వద్ద మూడవ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె = కార్మికులకు న్యాయం జరిగేదాకా బిజెపి ఊరుకోదు శ్రీరాములు యాదవ్*

 

*నర్సంపేట డ్రైవర్ శంకర్ గౌడ్ చిత్రపటానికి నివాళులర్పించిన శ్రీరాములు యాదవ్*

*మూడవ రోజు కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె = మద్దతుగా బిజెపి నాయకులు*

 

 

*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 24:)*

 

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం డిపోలో బిజెపి నాయకులు నర్సంపేట డ్రైవర్ శంకర్ గౌడ్ చిత్రపటానికి నివాళాలు అర్పించి….

అనంతరం ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలపటం జరిగింది…..ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు పరచాలని……ప్రభుత్వం ఇప్పటికైనా తన మొండి వైఖరిని వీడాలి. శంకర్ గౌడ్ మరణానికి బాధ్యత వహిస్తూ, ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలి. లేని పక్షాన.. గత ప్రభుత్వానికి పట్టిన గతే మీకు పడుతుంది. ఇప్పటికైనా చర్చలు జరిపి, కార్మికులకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులను కల్పించాలని లేనిపక్షనా రాష్ట్రవ్యాప్తంగా బిజెపి ధర్నాలు చేపడుతుందని….. ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరిగేదాకా బిజెపి ఊరుకోదని…. ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది…

ఈ యొక్క కార్యక్రమంలో .. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ అందెల శ్రీరాములు యాదవ్,జాతీయ కిసాన్ మోర్చా నాయకులు బసవ పాపయ్య గౌడ్.. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కడారి జంగయ్య యాదవ్, బీజేపీ జిల్లా నాయకులు మిద్దె సుదర్శన్ రెడ్డి , అనంతయ్య గౌడ్ మాజీ మున్సిపల్ చైర్మన్ మధు, ఎస్టి మోర్చా రాష్ట్ర నాయకులు దేశ్యనాయక్,కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పి సుదర్శన్ యాదవ్ బిజెపి మండల ప్రధాన కార్యదర్శి వనంపల్లి శ్రావణ్ , మాజీ సర్పంచ్ కాసుల సురేష్ ఓబీసీ మండల అధ్యక్షులు రఘువీర్,కిమోర్చ మండల అధ్యక్షుడు ఎర్ర పాండు, ఎస్టి మోర్చా జిల్లా నాయకులు పాండు నాయక్,జి రాజు , ఆర్టీసీ జేఏసీ నాయకులు కార్మికులు బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది

RaamSee Reporter
dishapower.in

మహేశ్వరం డిపో వద్ద మూడవ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె

మహేశ్వరం డిపో వద్ద మూడవ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె = కార్మికులకు న్యాయం జరిగేదాకా బిజెపి ఊరుకోదు శ్రీరాములు యాదవ్

 

నర్సంపేట డ్రైవర్ శంకర్ గౌడ్ చిత్రపటానికి నివాళులర్పించిన శ్రీరాములు యాదవ్

మూడవ రోజు కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె = మద్దతుగా బిజెపి నాయకులు

 

 

(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 24:)

 

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం డిపోలో బిజెపి నాయకులు నర్సంపేట డ్రైవర్ శంకర్ గౌడ్ చిత్రపటానికి నివాళాలు అర్పించి....

అనంతరం ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలపటం జరిగింది.....ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు పరచాలని......ప్రభుత్వం ఇప్పటికైనా తన మొండి వైఖరిని వీడాలి. శంకర్ గౌడ్ మరణానికి బాధ్యత వహిస్తూ, ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలి. లేని పక్షాన.. గత ప్రభుత్వానికి పట్టిన గతే మీకు పడుతుంది. ఇప్పటికైనా చర్చలు జరిపి, కార్మికులకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులను కల్పించాలని లేనిపక్షనా రాష్ట్రవ్యాప్తంగా బిజెపి ధర్నాలు చేపడుతుందని..... ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరిగేదాకా బిజెపి ఊరుకోదని.... ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది...

ఈ యొక్క కార్యక్రమంలో .. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ అందెల శ్రీరాములు యాదవ్,జాతీయ కిసాన్ మోర్చా నాయకులు బసవ పాపయ్య గౌడ్.. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కడారి జంగయ్య యాదవ్, బీజేపీ జిల్లా నాయకులు మిద్దె సుదర్శన్ రెడ్డి , అనంతయ్య గౌడ్ మాజీ మున్సిపల్ చైర్మన్ మధు, ఎస్టి మోర్చా రాష్ట్ర నాయకులు దేశ్యనాయక్,కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పి సుదర్శన్ యాదవ్ బిజెపి మండల ప్రధాన కార్యదర్శి వనంపల్లి శ్రావణ్ , మాజీ సర్పంచ్ కాసుల సురేష్ ఓబీసీ మండల అధ్యక్షులు రఘువీర్,కిమోర్చ మండల అధ్యక్షుడు ఎర్ర పాండు, ఎస్టి మోర్చా జిల్లా నాయకులు పాండు నాయక్,జి రాజు , ఆర్టీసీ జేఏసీ నాయకులు కార్మికులు బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!