జి ఎస్ ఆర్ కన్వెన్షన్ హాల్ ప్రారంభ
వలిగొండ ఏప్రిల్ 24 ప్రజా గొంతుక ప్రతినిధి
వలిగొండ మండలంలోని దాసిరెడ్డిగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన జి ఎస్ ఆర్ కన్వెన్షన్ హాల్.ను గురువారం భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మండలముకు గ్రామానికి అందుబాటులో ఉన్న కన్వెన్షన్ హాల్‌ను ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయం అన్నారు స్థానిక ప్రజలు రాజకీయ నాయకులకు అందుబాటులో ఉండడం శుభపరిణామం అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు
Post Views: 143











