ఎమ్మెల్సీ కోదండరాం.కు శుభాకాంక్షలు తెలిపిన ఉద్యమకారులు
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం
హైదరాబాద్ ఏప్రిల్ 27 ప్రజా గొంతుక డెస్క్
తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీగా ఎన్నిక అయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు సోమవారం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జనిగె
విష్ణువర్ధన్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కాయితి జానకి రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొంతo యాదిరెడ్డి తండా ఉపేంద్ర యాదవ్ రాజు గౌడ్ నక్క జంగయ్య కర్నేకోట కృష్ణ తదితరులు పాల్గొన్నారు
Post Views: 46











