E-PAPER

కల్వకోల్ సర్పంచ్ లక్ష్మమ్మ చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి చెక్కుని పంపిణీ చేయించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

కల్వకోల్ సర్పంచ్ లక్ష్మమ్మ చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి చెక్కుని పంపిణీ చేయించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

28 Apr 2026, 3:59 pm DISHA POWER

కల్వకోల్ సర్పంచ్ లక్ష్మమ్మ చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి చెక్కుని పంపిణీ చేయించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

 

ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 28:)

 

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండలం కేంద్రంలోని కల్వకోల్ గ్రామానికి చెందిన.. సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయించిన మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా రెడ్డి కల్వకోల్ గ్రామానికి చెందిన గూడెపు సంతోష, పెంజల సంతోష, బక్కని శాంతమ్మ, కాసాని వినోద, ఆముదాలపల్లి బాలమణి, రేలా అరుణ, గుర్రంపల్లి పుష్పమ్మ, ఎర్ర యాదమ్మ, చెక్కులను పంపిణీ చెయ్యడం జరిగింది ఈకార్యక్రమంలో.. ఎంపీడీవో శైలజ రెడ్డి, ఎమ్మార్వో, అప్పలనాయుడు,ఎండిఓ, కల్వకోల్ గ్రామ సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ రవి మాదిగ వీఆర్వో రాజేందర్ మరియ మండలంలో అన్ని గ్రామాల సర్పంచులు ప్రజా ప్రతినిధులో పాల్గొన్నారు.

Generating image…

*కల్వకోల్ సర్పంచ్ లక్ష్మమ్మ చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి చెక్కుని పంపిణీ చేయించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి*

 

*ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి*

*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 28:)*

 

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండలం కేంద్రంలోని కల్వకోల్ గ్రామానికి చెందిన.. సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయించిన మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా రెడ్డి కల్వకోల్ గ్రామానికి చెందిన గూడెపు సంతోష, పెంజల సంతోష, బక్కని శాంతమ్మ, కాసాని వినోద, ఆముదాలపల్లి బాలమణి, రేలా అరుణ, గుర్రంపల్లి పుష్పమ్మ, ఎర్ర యాదమ్మ, చెక్కులను పంపిణీ చెయ్యడం జరిగింది ఈకార్యక్రమంలో.. ఎంపీడీవో శైలజ రెడ్డి, ఎమ్మార్వో, అప్పలనాయుడు,ఎండిఓ, కల్వకోల్ గ్రామ సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ రవి మాదిగ వీఆర్వో రాజేందర్ మరియ మండలంలో అన్ని గ్రామాల సర్పంచులు ప్రజా ప్రతినిధులో పాల్గొన్నారు.

RaamSee Reporter
dishapower.in

కల్వకోల్ సర్పంచ్ లక్ష్మమ్మ చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి చెక్కుని పంపిణీ చేయించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

కల్వకోల్ సర్పంచ్ లక్ష్మమ్మ చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి చెక్కుని పంపిణీ చేయించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

 

ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 28:)

 

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండలం కేంద్రంలోని కల్వకోల్ గ్రామానికి చెందిన.. సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయించిన మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా రెడ్డి కల్వకోల్ గ్రామానికి చెందిన గూడెపు సంతోష, పెంజల సంతోష, బక్కని శాంతమ్మ, కాసాని వినోద, ఆముదాలపల్లి బాలమణి, రేలా అరుణ, గుర్రంపల్లి పుష్పమ్మ, ఎర్ర యాదమ్మ, చెక్కులను పంపిణీ చెయ్యడం జరిగింది ఈకార్యక్రమంలో.. ఎంపీడీవో శైలజ రెడ్డి, ఎమ్మార్వో, అప్పలనాయుడు,ఎండిఓ, కల్వకోల్ గ్రామ సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ రవి మాదిగ వీఆర్వో రాజేందర్ మరియ మండలంలో అన్ని గ్రామాల సర్పంచులు ప్రజా ప్రతినిధులో పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!