స్పూర్థిదాయకం ఈ చలివేంద్రం……..
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:28
కోటిశ్వరులు సైతం సేవ చేసేందుకు ఆలోచించే తరుణంలో సాధారణ హౌస్ పెయింటర్ అమీర్ అలి తమ ఫౌండేషన్ మిత్రుల ససకారంతో బాటసారుల దాహార్తీ తీర్చేందుకూ హలియా బస్టాండ్ ఆవరణలో చలివేంద్రం ఏర్పాటు చేసి పుట్టినరోజు వివాహ వార్షికోత్సవం జయంతి వర్దంతీ సందర్బంగా దాతల సహకారంతో ప్రతిరోజు మంచినీళ్లు మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయం అమీర్అలి ఫౌండేషన్ వ్యవస్థాపకులు అమీర్ అలి మాట్లాడుతూ మంచి చేయ్యాలనే సంకల్పం తో ఏ పని మొదలు పెట్టినా భగవంతుడి ఆశీస్సులు తో దాతల దాతృత్వంతో ముందుకు సాగుతుంది కులమతాలకీ అతీతంగా సేవ కార్యక్రమాలకి చేయూతనివ్వటం ఆనారోగ్యంతో భాదపడే నిరుపేద కుటుంబాలకి చేయూత ఇవ్వడం మా లక్ష్యం అన్నారు
Post Views: 71











