E-PAPER

పెంజర్ల శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయానికి ఆవు,దూడ అందజేత*

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

పెంజర్ల శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయానికి ఆవు,దూడ అందజేత*

29 Apr 2026, 6:31 pm DISHA POWER

పెంజర్ల శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయానికి ఆవు,దూడ అందజేత

దాత నల్లచెరువు తాండ దన్నాడ వెంకటేష్ యాదవ్

 

(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 29:)

 

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని నల్ల చెరువు తండకు చెందిన దాత దన్నాడ వెంకటేష్ యాదవ్.... కొత్తూరు మండలంలో పెంజర్ల శ్రీ స్వయంభు అనంతపద్మనాభ స్వామి ఆలయానికి మహేశ్వరం మండలం నల్లచెరువు తాండకు చెందిన దాత దన్నాడ వెంకటేష్ యాదవ్ ఆవు,దుడను ఆలయ కమిటీ చైర్మన్ బెజవాడ అనిత రెడ్డి,మాజీ జెడ్పిటిసి మామిడి శ్యాంసుందర్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతో ప్రసిద్ధిగాంచిన అనంత పద్మనాభ స్వామి ఆలయానికి అందజేసినందుకు ఆయన ఎంతో సంతోషపడ్డారు. ఈ కార్యక్రమంలో పాత్లావత్ సందీప్ నాయక్,తదితరులు పాల్గొన్నారు.

వెంకటేష్ యాదవ్ కుటుంబానికి ఆ పద్మనాభ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆలయ కమిటీ సభ్యులు కోరుకున్నారు

Generating image…

*పెంజర్ల శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయానికి ఆవు,దూడ అందజేత*

*దాత నల్లచెరువు తాండ దన్నాడ వెంకటేష్ యాదవ్*

 

*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 29:)*

 

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని నల్ల చెరువు తండకు చెందిన దాత దన్నాడ వెంకటేష్ యాదవ్…. కొత్తూరు మండలంలో పెంజర్ల శ్రీ స్వయంభు అనంతపద్మనాభ స్వామి ఆలయానికి మహేశ్వరం మండలం నల్లచెరువు తాండకు చెందిన దాత దన్నాడ వెంకటేష్ యాదవ్ ఆవు,దుడను ఆలయ కమిటీ చైర్మన్ బెజవాడ అనిత రెడ్డి,మాజీ జెడ్పిటిసి మామిడి శ్యాంసుందర్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతో ప్రసిద్ధిగాంచిన అనంత పద్మనాభ స్వామి ఆలయానికి అందజేసినందుకు ఆయన ఎంతో సంతోషపడ్డారు. ఈ కార్యక్రమంలో పాత్లావత్ సందీప్ నాయక్,తదితరులు పాల్గొన్నారు.

వెంకటేష్ యాదవ్ కుటుంబానికి ఆ పద్మనాభ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆలయ కమిటీ సభ్యులు కోరుకున్నారు

RaamSee Reporter
dishapower.in

పెంజర్ల శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయానికి ఆవు,దూడ అందజేత*

పెంజర్ల శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయానికి ఆవు,దూడ అందజేత

దాత నల్లచెరువు తాండ దన్నాడ వెంకటేష్ యాదవ్

 

(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 29:)

 

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని నల్ల చెరువు తండకు చెందిన దాత దన్నాడ వెంకటేష్ యాదవ్.... కొత్తూరు మండలంలో పెంజర్ల శ్రీ స్వయంభు అనంతపద్మనాభ స్వామి ఆలయానికి మహేశ్వరం మండలం నల్లచెరువు తాండకు చెందిన దాత దన్నాడ వెంకటేష్ యాదవ్ ఆవు,దుడను ఆలయ కమిటీ చైర్మన్ బెజవాడ అనిత రెడ్డి,మాజీ జెడ్పిటిసి మామిడి శ్యాంసుందర్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతో ప్రసిద్ధిగాంచిన అనంత పద్మనాభ స్వామి ఆలయానికి అందజేసినందుకు ఆయన ఎంతో సంతోషపడ్డారు. ఈ కార్యక్రమంలో పాత్లావత్ సందీప్ నాయక్,తదితరులు పాల్గొన్నారు.

వెంకటేష్ యాదవ్ కుటుంబానికి ఆ పద్మనాభ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆలయ కమిటీ సభ్యులు కోరుకున్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!