E-PAPER

గోల్కొండ వారి రిసెప్షన్ కు హాజరైన కాంగ్రెస్ నాయకులు*

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

గోల్కొండ వారి రిసెప్షన్ కు హాజరైన కాంగ్రెస్ నాయకులు*

29 Apr 2026, 7:07 pm DISHA POWER

గోల్కొండ వారి రిసెప్షన్ కు హాజరైన కాంగ్రెస్ నాయకులు

 

 

(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 29:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో మహేశ్వరం గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ కారోబార్ గోల్కొండ శంకర్ కుమారుడు రిసెప్షన్ ఫంక్షన్ కు హాజరైన తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకి ఈశ్వర్ ముదిరాజ్. మరియు ముదిరాజ్ సంఘం మహేశ్వరం మండల అధ్యక్షులు కాకి కుమార్ ముదిరాజ్. మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి షేక్ హాజీ బాబా. కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ మహేశ్వరం నియోజకవర్గ అధ్యక్షులు గదగూటి హరికృష్ణ ముదిరాజ్ తదితరు లు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు

Generating image…

*గోల్కొండ వారి రిసెప్షన్ కు హాజరైన కాంగ్రెస్ నాయకులు*

 

 

*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 29:)*

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో మహేశ్వరం గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ కారోబార్ గోల్కొండ శంకర్ కుమారుడు రిసెప్షన్ ఫంక్షన్ కు హాజరైన తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకి ఈశ్వర్ ముదిరాజ్. మరియు ముదిరాజ్ సంఘం మహేశ్వరం మండల అధ్యక్షులు కాకి కుమార్ ముదిరాజ్. మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి షేక్ హాజీ బాబా. కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ మహేశ్వరం నియోజకవర్గ అధ్యక్షులు గదగూటి హరికృష్ణ ముదిరాజ్ తదితరు లు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు

RaamSee Reporter
dishapower.in

గోల్కొండ వారి రిసెప్షన్ కు హాజరైన కాంగ్రెస్ నాయకులు*

గోల్కొండ వారి రిసెప్షన్ కు హాజరైన కాంగ్రెస్ నాయకులు

 

 

(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 29:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో మహేశ్వరం గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ కారోబార్ గోల్కొండ శంకర్ కుమారుడు రిసెప్షన్ ఫంక్షన్ కు హాజరైన తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకి ఈశ్వర్ ముదిరాజ్. మరియు ముదిరాజ్ సంఘం మహేశ్వరం మండల అధ్యక్షులు కాకి కుమార్ ముదిరాజ్. మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి షేక్ హాజీ బాబా. కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ మహేశ్వరం నియోజకవర్గ అధ్యక్షులు గదగూటి హరికృష్ణ ముదిరాజ్ తదితరు లు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!