E-PAPER

*’తెలంగాణ రక్షణ సేన’ (టీఆర్ఎస్) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ( ఈసీఐ ) అధికారిక ఆమోదం*

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

*’తెలంగాణ రక్షణ సేన’ (టీఆర్ఎస్) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ( ఈసీఐ ) అధికారిక ఆమోదం*

30 Apr 2026, 7:16 pm DISHA POWER

'తెలంగాణ రక్షణ సేన' (టీఆర్ఎస్) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ( ఈసీఐ ) అధికారిక ఆమోదం

(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 30:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల కేంద్రంలో.. టిఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కప్పటి పాండురంగారెడ్డి మాట్లాడుతూ...​తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో నేడు ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. సామాజిక తెలంగాణ సాధనే ఏకైక ధ్యేయంగా మనం స్థాపించుకున్న 'తెలంగాణ రక్షణ సేన' (టీఆర్ఎస్) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అధికారికంగా ఆమోదముద్ర వేసిందని తెలియజేయడానికి నేను ఎంతో గర్విస్తున్నామని టిఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగా రెడ్డి మేడ్చల్ రామిడి వెంకట్ రెడ్డి, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు మంచిరెడ్డి విజయ్ కిరణ్ రెడ్డి అన్నారు మేడ్చల్ లోని అద్వయ కన్వెన్షన్ లో జరిగిన సభలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావాన్ని జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, కల్వకుంట్ల కవితమ్మ ప్రకటించిన విషయం విదితమే. నాటి ఆ ప్రకటనకు నేడు చట్టబద్ధత లభించింది. ఈరోజు బంజారాహిల్స్ లోని కవితమ్మ నివాసంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు స్వయంగా విచ్చేసి, పార్టీకి ఆమోదం తెలుపుతూ అధికారిక లేఖను.అందజేశారు. ఇది తెలంగాణ ప్రజానీకం ఆకాంక్షలకు దక్కిన తొలి విజయం.​సబ్బండ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా 'తెలంగాణ రక్షణ సేన' పార్టీ "పాంచజన్యం" పేరుతో ఐదు ప్రధాన అంశాలతో ముందుకు వెళుతుంది:​ కేజీ నుంచి పీజీ వరకు ప్రతి బిడ్డకూ నాణ్యమైన ఉచిత విద్య.​పేదలందరికీ కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్య సేవలు.

​అన్నదాతలకు 24 గంటల ఉచిత విద్యుత్, వ్యవసాయానికి పూర్తిస్థాయి మద్దతు.​సింగిల్ నోటిఫికేషన్ ద్వారా 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, మరియు యువతకు రూ. 2 లక్షల నుండి రూ. 20 కోట్ల వరకు స్వయం ఉపాధి రుణాలు.​అన్ని వర్గాలకు సమన్యాయం, రాజకీయ పాలనలో సమాన ప్రాధాన్యత.​ఈ చారిత్రాత్మక నిర్ణయానికి ఆమోదం తెలిపిన కేంద్ర ఎన్నికల సంఘానికి వారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల గొంతుకను వినిపించేందుకు, వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు పుట్టిన ఈ 'టీఆర్ఎస్' పార్టీ తెలంగాణ భవిష్యత్తును పునర్నిర్మిస్తుందని రంగారెడ్డి జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కప్పటి పాండురంగారెడ్డి అన్నారు

Generating image…

*’తెలంగాణ రక్షణ సేన’ (టీఆర్ఎస్) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ( ఈసీఐ ) అధికారిక ఆమోదం

*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 30:)*

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల కేంద్రంలో.. టిఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కప్పటి పాండురంగారెడ్డి మాట్లాడుతూ…​తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో నేడు ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. సామాజిక తెలంగాణ సాధనే ఏకైక ధ్యేయంగా మనం స్థాపించుకున్న ‘తెలంగాణ రక్షణ సేన’ (టీఆర్ఎస్) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అధికారికంగా ఆమోదముద్ర వేసిందని తెలియజేయడానికి నేను ఎంతో గర్విస్తున్నామని టిఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగా రెడ్డి మేడ్చల్ రామిడి వెంకట్ రెడ్డి, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు మంచిరెడ్డి విజయ్ కిరణ్ రెడ్డి అన్నారు మేడ్చల్ లోని అద్వయ కన్వెన్షన్ లో జరిగిన సభలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావాన్ని జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, కల్వకుంట్ల కవితమ్మ ప్రకటించిన విషయం విదితమే. నాటి ఆ ప్రకటనకు నేడు చట్టబద్ధత లభించింది. ఈరోజు బంజారాహిల్స్ లోని కవితమ్మ నివాసంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు స్వయంగా విచ్చేసి, పార్టీకి ఆమోదం తెలుపుతూ అధికారిక లేఖను.అందజేశారు. ఇది తెలంగాణ ప్రజానీకం ఆకాంక్షలకు దక్కిన తొలి విజయం.​సబ్బండ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ‘తెలంగాణ రక్షణ సేన’ పార్టీ “పాంచజన్యం” పేరుతో ఐదు ప్రధాన అంశాలతో ముందుకు వెళుతుంది:​ కేజీ నుంచి పీజీ వరకు ప్రతి బిడ్డకూ నాణ్యమైన ఉచిత విద్య.​పేదలందరికీ కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్య సేవలు.

​అన్నదాతలకు 24 గంటల ఉచిత విద్యుత్, వ్యవసాయానికి పూర్తిస్థాయి మద్దతు.​సింగిల్ నోటిఫికేషన్ ద్వారా 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, మరియు యువతకు రూ. 2 లక్షల నుండి రూ. 20 కోట్ల వరకు స్వయం ఉపాధి రుణాలు.​అన్ని వర్గాలకు సమన్యాయం, రాజకీయ పాలనలో సమాన ప్రాధాన్యత.​ఈ చారిత్రాత్మక నిర్ణయానికి ఆమోదం తెలిపిన కేంద్ర ఎన్నికల సంఘానికి వారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల గొంతుకను వినిపించేందుకు, వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు పుట్టిన ఈ ‘టీఆర్ఎస్’ పార్టీ తెలంగాణ భవిష్యత్తును పునర్నిర్మిస్తుందని రంగారెడ్డి జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కప్పటి పాండురంగారెడ్డి అన్నారు

RaamSee Reporter
dishapower.in

*’తెలంగాణ రక్షణ సేన’ (టీఆర్ఎస్) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ( ఈసీఐ ) అధికారిక ఆమోదం*

'తెలంగాణ రక్షణ సేన' (టీఆర్ఎస్) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ( ఈసీఐ ) అధికారిక ఆమోదం

(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 30:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల కేంద్రంలో.. టిఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కప్పటి పాండురంగారెడ్డి మాట్లాడుతూ...​తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో నేడు ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. సామాజిక తెలంగాణ సాధనే ఏకైక ధ్యేయంగా మనం స్థాపించుకున్న 'తెలంగాణ రక్షణ సేన' (టీఆర్ఎస్) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అధికారికంగా ఆమోదముద్ర వేసిందని తెలియజేయడానికి నేను ఎంతో గర్విస్తున్నామని టిఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగా రెడ్డి మేడ్చల్ రామిడి వెంకట్ రెడ్డి, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు మంచిరెడ్డి విజయ్ కిరణ్ రెడ్డి అన్నారు మేడ్చల్ లోని అద్వయ కన్వెన్షన్ లో జరిగిన సభలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావాన్ని జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, కల్వకుంట్ల కవితమ్మ ప్రకటించిన విషయం విదితమే. నాటి ఆ ప్రకటనకు నేడు చట్టబద్ధత లభించింది. ఈరోజు బంజారాహిల్స్ లోని కవితమ్మ నివాసంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు స్వయంగా విచ్చేసి, పార్టీకి ఆమోదం తెలుపుతూ అధికారిక లేఖను.అందజేశారు. ఇది తెలంగాణ ప్రజానీకం ఆకాంక్షలకు దక్కిన తొలి విజయం.​సబ్బండ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా 'తెలంగాణ రక్షణ సేన' పార్టీ "పాంచజన్యం" పేరుతో ఐదు ప్రధాన అంశాలతో ముందుకు వెళుతుంది:​ కేజీ నుంచి పీజీ వరకు ప్రతి బిడ్డకూ నాణ్యమైన ఉచిత విద్య.​పేదలందరికీ కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్య సేవలు.

​అన్నదాతలకు 24 గంటల ఉచిత విద్యుత్, వ్యవసాయానికి పూర్తిస్థాయి మద్దతు.​సింగిల్ నోటిఫికేషన్ ద్వారా 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, మరియు యువతకు రూ. 2 లక్షల నుండి రూ. 20 కోట్ల వరకు స్వయం ఉపాధి రుణాలు.​అన్ని వర్గాలకు సమన్యాయం, రాజకీయ పాలనలో సమాన ప్రాధాన్యత.​ఈ చారిత్రాత్మక నిర్ణయానికి ఆమోదం తెలిపిన కేంద్ర ఎన్నికల సంఘానికి వారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల గొంతుకను వినిపించేందుకు, వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు పుట్టిన ఈ 'టీఆర్ఎస్' పార్టీ తెలంగాణ భవిష్యత్తును పునర్నిర్మిస్తుందని రంగారెడ్డి జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కప్పటి పాండురంగారెడ్డి అన్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!