*కల్వకోల్ గ్రామంలో గుడిసెలు రేకుల ఇండ్లు లేకుండా చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తాం = సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ రవి మాదిగ*

*కల్వకోల్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసిన = సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ*
*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 30:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని కల్వకోలు గ్రామంలో.. గ్రామ సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ రవి ఆధ్వర్యంలో.. ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ చేయడం జరిగింది.. గ్రామంలో జ్ఞానాది రమ్యకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరిగింది నిర్మాణం సర్పంచ్ మాట్లాడుతూ ఇంకా ఎవరైనా ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళు ముందుకు రావాలి.. గ్రామంలో గుడిసెలు రేకులు ఇండ్లు లేకుండా చేస్తాం.. అంటూ సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ రవి మాదిగ తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉప సర్పంచ్ జనార్ధన్ గౌడ్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు సాయిని గోపాల్ రెడ్డి అరటి కుమార్ శ్రీనివాస్ చారి వినయ్ చారి పరమేష్ చారి ప్రభాకర్ తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది











