*వివాహ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు*

*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 30:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కేంద్రానికి చెందిన గదాగూటి మహేందర్ ముదిరాజ్ దంపతుల 17 వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకి ఈశ్వర్ ముదిరాజ్ మరియు మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి షేక్ హాజీ బాబా. శివగంగ ఆలయ కమిటీ డైరెక్టర్ పేయ్యల దేవేందర్. సేవాదళ్ నియోజకవర్గ అధ్యక్షులు గదగూటి హరికృష్ణ ముదిరాజ్. మైనార్టీ డిపార్ట్మెంట్ మండల్ చైర్మన్ మహమ్మద్ ఇర్షాద్. యూత్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు స్వర్ణగంటి ఆకాష్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహేశ్వరం 14 వ వార్డ్ ఇన్చార్జ్ పుట్లగారి చందు.10 వ వార్డు ఇంచార్జ్ కాకి మల్లేష్ ముదిరాజ్. యువ నాయకులు గదగూటి నరేష్ ముదిరాజ్. వంగూరి లక్ష్మయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు











