వలిగొండ పీఏసీఎస్ చైర్మన్.గా సురకంటి
వైస్ చైర్మన్ గా ఎల్లంకి

వలిగొండ మే 6 ప్రజా గొంతుక ప్రతినిధి
వలిగొండ పిఎసిఎస్ చైర్మన్. గా
హైకోర్టు ఆదేశానుసారం పదవి బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ సురకంటివెంకట్ రెడ్డి
వైస్ చైర్మన్.గా ఎల్లంకి స్వామి బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు
Post Views: 227











