E-PAPER

తప్పుల తడకగా నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి……….

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

తప్పుల తడకగా నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి……….

06 May 2026, 9:20 pm DISHA POWER

తప్పుల తడకగా నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి..........

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:06

నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో జ్ఞానం లేని సిబ్బంది చేతుల్లో ప్రజల ప్రాణాలు, పత్రాలు ఆటవస్తువులయ్యాయి..ఆధార్ కార్డు ఇచ్చినా పేర్లు కూడా సరిగా కాపీ చేయలేని నిర్లక్ష్యపు ఉద్యోగులు.డెత్ సర్టిఫికెట్లు తప్పుల తడకగా జారీ..!

ఒక్క అక్షరం తప్పితే కుటుంబాల భవిష్యత్తే గందరగోళం అవుతుందనే బాధ్యత లేకుండా పని చేస్తున్న సిబ్బంది పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు.

తప్పు సర్టిఫికెట్లతో నోటరీలు, మున్సిపాలిటీ చుట్టూ తిరుగుతూ అప్పులు చేసి కరప్షన్లు క్లియర్ చేయించుకుంటున్న పేద ప్రజలు.. ఇది సేవనా..? లేక వేధింపులా..?

చూచి రాయలేని వారు కంప్యూటర్ల ముందు ఎలా కూర్చున్నారు..? అంటూ ప్రజల మండిపాటు..

ఇంత నిర్లక్ష్యం వెనుక ఎవరి ఆశ్రయం..? ఎవరి బలం..?

హాస్పిటల్ సూపరింటెండెంట్ మౌనం ఎందుకు..?

ఇప్పటికైనా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారా..? లేక ఇలాగే నిర్లక్ష్యం రాజ్యమేలుతుందా..?

నల్లగొండ ప్రజలు జవాబు కోరుతున్నారు..

Generating image…

చూచి రాయలేని వారు కంప్యూటర్ల ముందు ఎలా కూర్చున్నారు..?* అంటూ ప్రజల మండిపాటు..

ఇంత నిర్లక్ష్యం వెనుక ఎవరి ఆశ్రయం..? ఎవరి బలం..?

హాస్పిటల్ సూపరింటెండెంట్ మౌనం ఎందుకు..?

ఇప్పటికైనా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారా..? లేక ఇలాగే నిర్లక్ష్యం రాజ్యమేలుతుందా..?

నల్లగొండ ప్రజలు జవాబు కోరుతున్నారు..

RaamSee Reporter
dishapower.in

తప్పుల తడకగా నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి……….

తప్పుల తడకగా నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి..........

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:06

నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో జ్ఞానం లేని సిబ్బంది చేతుల్లో ప్రజల ప్రాణాలు, పత్రాలు ఆటవస్తువులయ్యాయి..ఆధార్ కార్డు ఇచ్చినా పేర్లు కూడా సరిగా కాపీ చేయలేని నిర్లక్ష్యపు ఉద్యోగులు.డెత్ సర్టిఫికెట్లు తప్పుల తడకగా జారీ..!

ఒక్క అక్షరం తప్పితే కుటుంబాల భవిష్యత్తే గందరగోళం అవుతుందనే బాధ్యత లేకుండా పని చేస్తున్న సిబ్బంది పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు.

తప్పు సర్టిఫికెట్లతో నోటరీలు, మున్సిపాలిటీ చుట్టూ తిరుగుతూ అప్పులు చేసి కరప్షన్లు క్లియర్ చేయించుకుంటున్న పేద ప్రజలు.. ఇది సేవనా..? లేక వేధింపులా..?

చూచి రాయలేని వారు కంప్యూటర్ల ముందు ఎలా కూర్చున్నారు..? అంటూ ప్రజల మండిపాటు..

ఇంత నిర్లక్ష్యం వెనుక ఎవరి ఆశ్రయం..? ఎవరి బలం..?

హాస్పిటల్ సూపరింటెండెంట్ మౌనం ఎందుకు..?

ఇప్పటికైనా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారా..? లేక ఇలాగే నిర్లక్ష్యం రాజ్యమేలుతుందా..?

నల్లగొండ ప్రజలు జవాబు కోరుతున్నారు..

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!