E-PAPER

*అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందజేస్తాం = సర్పంచ్ దేవేందర్ నాయక్*

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

*అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందజేస్తాం = సర్పంచ్ దేవేందర్ నాయక్*

07 May 2026, 5:21 pm DISHA POWER

అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందజేస్తాం = సర్పంచ్ దేవేందర్ నాయక్

(ప్రజా గొంతుక మహేశ్వరం మే 07:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని గంగారం గ్రామంలో.. గ్రామ సర్పంచ్ దేవేందర్ నాయక్ మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన సాలెకుల అనిత భర్త యాదయ్య ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం చేయడం జరిగిందని తెలియజేశారు ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు కట్టించే ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క పథకాలు ప్రజలకు చేరవేయాలని మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి కేఎల్ఆర్ ఆధ్వర్యంలో ప్రతి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ పథకాలు చేరాలని గ్రామ సర్పంచ్ తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దేవేందర్ నాయక్ తో పాటు ఉపసర్పంచ్ మహేందర్ వార్డు మెంబర్స్ ఎం మోహన్ రవి ఎం ధర్మ ఎం దేవా కే రాజు గ్రామపంచాయతీ కార్యదర్శి నవీన్ యాదవ్ భాగ్యమ్మ తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలియజేశారు

Generating image…

*అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందజేస్తాం = సర్పంచ్ దేవేందర్ నాయక్*

*(ప్రజా గొంతుక మహేశ్వరం మే 07:)*

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!