E-PAPER

*ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహేశ్వరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన గౌరవ పి.ఏ.సి.ఎస్ చైర్మన్ మంచె పాండు యాదవ్* 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

*ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహేశ్వరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన గౌరవ పి.ఏ.సి.ఎస్ చైర్మన్ మంచె పాండు యాదవ్* 

07 May 2026, 6:52 pm DISHA POWER

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహేశ్వరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన గౌరవ పి.ఏ.సి.ఎస్ చైర్మన్ మంచె పాండు యాదవ్

(ప్రజా గొంతుక మహేశ్వరం మే 07:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని పిఏసిఎస్ చైర్మన్ మంచె పాండు యాదవ్ మాట్లాడుతూ :- వరి ధాన్యం క్వింటలుకు 'గ్రేడ్ 'ఎ' రకానికి రూ 2389/-, సాదారణ రకానికి రూ 2369/-, సన్న దాన్యానికి ప్రోత్సాహంగా ప్రభుత్వం క్వింటాలుకు రూ 500/- లు బోనస్ ఇవ్వనున్నట్టు చెప్పి ఎట్టి పరిస్థితుల్లో దళారులకు ధాన్యం అమ్మవద్దని అన్నారు, మొక్కజొన్న :- కందుకూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మాత్రమే కొనుగోలు చేస్తున్నారు కాబట్టి మహేశ్వరం మండల మొక్కజొన్న రైతులు అక్కడికి తీసుకు వెళ్లి విక్రయించాలని కోరారు.. అలాగే కొనుగోలు కేంద్రానికి రైతులు తీసుకొని రావల్సిన పత్రాలు :- ఆధార్ కార్డు మరియు జిల్లా కలెక్టర్ నియమించబడిన అధికారి ధృవీకరణ పత్రం, పట్టాదారు పాస్ పుస్తకము బ్యాంక్ ఖాతా నెంబర్, ఐ ఎఫ్ ఎస్ సి కోడ్ బ్యాంక్ పాస్ పుస్తకం కాపి జతచేయాలి..బ్యాంకులో ఖాతా పనిచేస్తున్నట్లుగా బ్యాంక్ అధికారులు నుండి ధృవీకరణ పత్రం తీసుకు రావాలన్నారు..ఈ కార్యక్రమంలో

పి.ఏ.సి.ఎస్ డైరెక్టర్లు, కాడమోని ప్రభాకర్, పోల్కం బాలయ్య, నాగుల సత్యనారాయణ , ఆవుల నర్సింహా, కొండూరి నర్సమ్మ, మహేశ్వరం సర్పంచ్ మునగపాటి నవీన్, ఉప సర్పంచ్ జొరల రమేష్ , బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కర్రోల్ల చంద్రయ్య ముదిరాజ్ పోతర్ల అంబయ్య యాదవ్ మాజీ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ ఆదిల్ అలీ మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజు, మంచే పవన్ యాదవ్, కటికల పరమేష్, ఆవులకాడి శ్రీశైలం, అయిల్ల రమేష్ గౌడ్ , చాంద్ పాషా, సీఈవో షఫీక్, అసిస్టెంట్ సీఈఓ ఐలయ్య, విజయేందర్, రాములు , బాబయ్య, మహేందర్ తదితరులు పాల్గొన్నారు..

Generating image…

*ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహేశ్వరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన గౌరవ పి.ఏ.సి.ఎస్ చైర్మన్ మంచె పాండు యాదవ్*

*(ప్రజా గొంతుక మహేశ్వరం మే 07:)*

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని పిఏసిఎస్ చైర్మన్ మంచె పాండు యాదవ్ మాట్లాడుతూ :- వరి ధాన్యం క్వింటలుకు ‘గ్రేడ్ ‘ఎ’ రకానికి రూ 2389/-, సాదారణ రకానికి రూ 2369/-, సన్న దాన్యానికి ప్రోత్సాహంగా ప్రభుత్వం క్వింటాలుకు రూ 500/- లు బోనస్ ఇవ్వనున్నట్టు చెప్పి ఎట్టి పరిస్థితుల్లో దళారులకు ధాన్యం అమ్మవద్దని అన్నారు, మొక్కజొన్న :- కందుకూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మాత్రమే కొనుగోలు చేస్తున్నారు కాబట్టి మహేశ్వరం మండల మొక్కజొన్న రైతులు అక్కడికి తీసుకు వెళ్లి విక్రయించాలని కోరారు.. అలాగే కొనుగోలు కేంద్రానికి రైతులు తీసుకొని రావల్సిన పత్రాలు :- ఆధార్ కార్డు మరియు జిల్లా కలెక్టర్ నియమించబడిన అధికారి ధృవీకరణ పత్రం, పట్టాదారు పాస్ పుస్తకము బ్యాంక్ ఖాతా నెంబర్, ఐ ఎఫ్ ఎస్ సి కోడ్ బ్యాంక్ పాస్ పుస్తకం కాపి జతచేయాలి..బ్యాంకులో ఖాతా పనిచేస్తున్నట్లుగా బ్యాంక్ అధికారులు నుండి ధృవీకరణ పత్రం తీసుకు రావాలన్నారు..ఈ కార్యక్రమంలో

పి.ఏ.సి.ఎస్ డైరెక్టర్లు, కాడమోని ప్రభాకర్, పోల్కం బాలయ్య, నాగుల సత్యనారాయణ , ఆవుల నర్సింహా, కొండూరి నర్సమ్మ, మహేశ్వరం సర్పంచ్ మునగపాటి నవీన్, ఉప సర్పంచ్ జొరల రమేష్ , బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కర్రోల్ల చంద్రయ్య ముదిరాజ్ పోతర్ల అంబయ్య యాదవ్ మాజీ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ ఆదిల్ అలీ మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజు, మంచే పవన్ యాదవ్, కటికల పరమేష్, ఆవులకాడి శ్రీశైలం, అయిల్ల రమేష్ గౌడ్ , చాంద్ పాషా, సీఈవో షఫీక్, అసిస్టెంట్ సీఈఓ ఐలయ్య, విజయేందర్, రాములు , బాబయ్య, మహేందర్ తదితరులు పాల్గొన్నారు..

RaamSee Reporter
dishapower.in

*ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహేశ్వరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన గౌరవ పి.ఏ.సి.ఎస్ చైర్మన్ మంచె పాండు యాదవ్* 

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహేశ్వరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన గౌరవ పి.ఏ.సి.ఎస్ చైర్మన్ మంచె పాండు యాదవ్

(ప్రజా గొంతుక మహేశ్వరం మే 07:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని పిఏసిఎస్ చైర్మన్ మంచె పాండు యాదవ్ మాట్లాడుతూ :- వరి ధాన్యం క్వింటలుకు 'గ్రేడ్ 'ఎ' రకానికి రూ 2389/-, సాదారణ రకానికి రూ 2369/-, సన్న దాన్యానికి ప్రోత్సాహంగా ప్రభుత్వం క్వింటాలుకు రూ 500/- లు బోనస్ ఇవ్వనున్నట్టు చెప్పి ఎట్టి పరిస్థితుల్లో దళారులకు ధాన్యం అమ్మవద్దని అన్నారు, మొక్కజొన్న :- కందుకూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మాత్రమే కొనుగోలు చేస్తున్నారు కాబట్టి మహేశ్వరం మండల మొక్కజొన్న రైతులు అక్కడికి తీసుకు వెళ్లి విక్రయించాలని కోరారు.. అలాగే కొనుగోలు కేంద్రానికి రైతులు తీసుకొని రావల్సిన పత్రాలు :- ఆధార్ కార్డు మరియు జిల్లా కలెక్టర్ నియమించబడిన అధికారి ధృవీకరణ పత్రం, పట్టాదారు పాస్ పుస్తకము బ్యాంక్ ఖాతా నెంబర్, ఐ ఎఫ్ ఎస్ సి కోడ్ బ్యాంక్ పాస్ పుస్తకం కాపి జతచేయాలి..బ్యాంకులో ఖాతా పనిచేస్తున్నట్లుగా బ్యాంక్ అధికారులు నుండి ధృవీకరణ పత్రం తీసుకు రావాలన్నారు..ఈ కార్యక్రమంలో

పి.ఏ.సి.ఎస్ డైరెక్టర్లు, కాడమోని ప్రభాకర్, పోల్కం బాలయ్య, నాగుల సత్యనారాయణ , ఆవుల నర్సింహా, కొండూరి నర్సమ్మ, మహేశ్వరం సర్పంచ్ మునగపాటి నవీన్, ఉప సర్పంచ్ జొరల రమేష్ , బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కర్రోల్ల చంద్రయ్య ముదిరాజ్ పోతర్ల అంబయ్య యాదవ్ మాజీ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ ఆదిల్ అలీ మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజు, మంచే పవన్ యాదవ్, కటికల పరమేష్, ఆవులకాడి శ్రీశైలం, అయిల్ల రమేష్ గౌడ్ , చాంద్ పాషా, సీఈవో షఫీక్, అసిస్టెంట్ సీఈఓ ఐలయ్య, విజయేందర్, రాములు , బాబయ్య, మహేందర్ తదితరులు పాల్గొన్నారు..

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!