E-PAPER

తుమ్మలూరు గ్రామంలో.. చలివేంద్రం ప్రారంభించిన మహేశ్వరం ఎంపీడీవో శైలజ రెడ్డి

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

తుమ్మలూరు గ్రామంలో.. చలివేంద్రం ప్రారంభించిన మహేశ్వరం ఎంపీడీవో శైలజ రెడ్డి

09 May 2026, 6:58 pm DISHA POWER

తుమ్మలూరు గ్రామంలో.. చలివేంద్రం ప్రారంభించిన మహేశ్వరం ఎంపీడీవో శైలజ రెడ్డి

( ప్రజా గొంతుక మహేశ్వరం మే 09 )

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని తుమ్మలూరు గ్రామంలో.. కీర్తిశేషులు జనగే పర్వతాలు యాదవ్ జ్ఞాపకార్ధక చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా ఎంపీడీవో శైలజ రెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్బంగా ఎంపీడీవో శైలజ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి మరిన్ని సేవ కార్యక్రమాలు కొనసాగించాలి అని గ్రామ అభివృద్ధి కి తోడ్పడాలని చలివేంద్రమును ఏర్పాటు చేసిన శివకుమార్ ని అభినదించారు అతిథిగా గ్రామ సర్పంచ్ తుమ్మటి అండాలు కృష్ణ యాదవ్ మాట్లాడుతూ గ్రామం లో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు కొనసాగాలని తన సంపూర్ణ సహకారం అందిస్తానని చెప్పారు ఉప సర్పంచ్ ఎల్ల సంగారెడ్డి మరియు గ్రామ సెక్రటరీ అలివేలు వార్డు నెంబర్లు మహమ్మద్ ఖాజా మియా ఏనుగుల కరుణాకర్ శివకుమార్ మరియు రాజమౌని సునీత రాజమౌని జ్యోతి మరియు తింగ్లి కార్ సవితభాయ్ మాజీ ఉపసర్పంచ్ గంటా వెంకట్ రెడ్డి గ్రామ పెద్దలు ప్రశాంత్ రెడ్డి మహేందర్ రెడ్డి డానియల్ జెనిగే మల్లయ్య యాదవ్ కొవ్వ శ్రీను యాదవ్ గ్రామ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు

Generating image…

*తుమ్మలూరు గ్రామంలో.. చలివేంద్రం ప్రారంభించిన మహేశ్వరం ఎంపీడీవో శైలజ రెడ్డి

*( ప్రజా గొంతుక మహేశ్వరం మే 09 )*

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని తుమ్మలూరు గ్రామంలో.. కీర్తిశేషులు జనగే పర్వతాలు యాదవ్ జ్ఞాపకార్ధక చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా ఎంపీడీవో శైలజ రెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్బంగా ఎంపీడీవో శైలజ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి మరిన్ని సేవ కార్యక్రమాలు కొనసాగించాలి అని గ్రామ అభివృద్ధి కి తోడ్పడాలని చలివేంద్రమును ఏర్పాటు చేసిన శివకుమార్ ని అభినదించారు అతిథిగా గ్రామ సర్పంచ్ తుమ్మటి అండాలు కృష్ణ యాదవ్ మాట్లాడుతూ గ్రామం లో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు కొనసాగాలని తన సంపూర్ణ సహకారం అందిస్తానని చెప్పారు ఉప సర్పంచ్ ఎల్ల సంగారెడ్డి మరియు గ్రామ సెక్రటరీ అలివేలు వార్డు నెంబర్లు మహమ్మద్ ఖాజా మియా ఏనుగుల కరుణాకర్ శివకుమార్ మరియు రాజమౌని సునీత రాజమౌని జ్యోతి మరియు తింగ్లి కార్ సవితభాయ్ మాజీ ఉపసర్పంచ్ గంటా వెంకట్ రెడ్డి గ్రామ పెద్దలు ప్రశాంత్ రెడ్డి మహేందర్ రెడ్డి డానియల్ జెనిగే మల్లయ్య యాదవ్ కొవ్వ శ్రీను యాదవ్ గ్రామ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు

RaamSee Reporter
dishapower.in

తుమ్మలూరు గ్రామంలో.. చలివేంద్రం ప్రారంభించిన మహేశ్వరం ఎంపీడీవో శైలజ రెడ్డి

తుమ్మలూరు గ్రామంలో.. చలివేంద్రం ప్రారంభించిన మహేశ్వరం ఎంపీడీవో శైలజ రెడ్డి

( ప్రజా గొంతుక మహేశ్వరం మే 09 )

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని తుమ్మలూరు గ్రామంలో.. కీర్తిశేషులు జనగే పర్వతాలు యాదవ్ జ్ఞాపకార్ధక చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా ఎంపీడీవో శైలజ రెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్బంగా ఎంపీడీవో శైలజ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి మరిన్ని సేవ కార్యక్రమాలు కొనసాగించాలి అని గ్రామ అభివృద్ధి కి తోడ్పడాలని చలివేంద్రమును ఏర్పాటు చేసిన శివకుమార్ ని అభినదించారు అతిథిగా గ్రామ సర్పంచ్ తుమ్మటి అండాలు కృష్ణ యాదవ్ మాట్లాడుతూ గ్రామం లో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు కొనసాగాలని తన సంపూర్ణ సహకారం అందిస్తానని చెప్పారు ఉప సర్పంచ్ ఎల్ల సంగారెడ్డి మరియు గ్రామ సెక్రటరీ అలివేలు వార్డు నెంబర్లు మహమ్మద్ ఖాజా మియా ఏనుగుల కరుణాకర్ శివకుమార్ మరియు రాజమౌని సునీత రాజమౌని జ్యోతి మరియు తింగ్లి కార్ సవితభాయ్ మాజీ ఉపసర్పంచ్ గంటా వెంకట్ రెడ్డి గ్రామ పెద్దలు ప్రశాంత్ రెడ్డి మహేందర్ రెడ్డి డానియల్ జెనిగే మల్లయ్య యాదవ్ కొవ్వ శ్రీను యాదవ్ గ్రామ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!