*నందుపల్లిలో కల్వకోల్ జైపాల్ కు పుస్తెమెట్టలు కానుక = సర్పంచ్ దేశపాగ నరసింహ*
*(ప్రజా గొంతుక మహేశ్వరం మే 10:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని నందు పల్లి గ్రామంలో కల్వకోల్ పుష్పమ్మ దర్శన్ కుమారుడు ప్రథమ పుత్రుడు జైపాల్ వివాహం సందర్భంగా.. సర్పంచ్ దేశపాగ నరసింహ ఆధ్వర్యంలో.. ఉప సర్పంచ్ షేక్ ఎజాస్, కాశగోని జగదీష్ గౌడ్ దంపతులు మాజీ వార్డ్ సభ్యులు మరియు అభిబ్ సమక్షంలో పుస్తెమెట్టలు అందజేయడం జరిగిందని తెలియజేశారు
Post Views: 81











