E-PAPER

అంగన్వాడీ కేంద్రంలో బాలింతలకు గుడ్లు,పాలు. బియ్యం పప్పు నునే పంపిణీ..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

అంగన్వాడీ కేంద్రంలో బాలింతలకు గుడ్లు,పాలు. బియ్యం పప్పు నునే పంపిణీ..

12 May 2026, 7:41 pm DISHA POWER

అంగన్వాడీ కేంద్రంలో బాలింతలకు గుడ్లు,పాలు. బియ్యం పప్పు నునే పంపిణీ..

 

36వ వార్డ్ కౌన్సిలర్ కమ్మరి సునీత రాము..

గద్వాల జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలోని 36వ వార్డులో గల అంగ న్వాడీ కేంద్రంలో మంగళవారం కౌన్సిలర్ కమ్మరి సునీతరాము బాలింతలకు గుడ్లు,పాలు, పప్పు బియ్యం నునే,అందజేసి వారికీ అందుతున్న పౌస్టికాహారంతో పాటు పాలు,గుడ్లు సమయానికి అందించాలన్నారు బాలింతలకు ఆరోగ్యంగా ఉంటే పుట్టే శిశువులు కూడా ఆరోగ్యంగా ఉంటారని కౌన్సిలర్ కమ్మరి సునీత రాము తెలియజేశారు.ఈకార్యక్రమంలో అంగన్వాడీ టిచర్ షామిమా మరియు అయ్య మరియు వార్డ్ ప్రజలు పాల్గొన్నారు.

Generating image…

*అంగన్వాడీ కేంద్రంలో బాలింతలకు గుడ్లు,పాలు. బియ్యం పప్పు నునే పంపిణీ..

 

*36వ వార్డ్ కౌన్సిలర్ కమ్మరి సునీత రాము..*

గద్వాల జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలోని 36వ వార్డులో గల అంగ న్వాడీ కేంద్రంలో మంగళవారం కౌన్సిలర్ కమ్మరి సునీతరాము బాలింతలకు గుడ్లు,పాలు, పప్పు బియ్యం నునే,అందజేసి వారికీ అందుతున్న పౌస్టికాహారంతో పాటు పాలు,గుడ్లు సమయానికి అందించాలన్నారు బాలింతలకు ఆరోగ్యంగా ఉంటే పుట్టే శిశువులు కూడా ఆరోగ్యంగా ఉంటారని కౌన్సిలర్ కమ్మరి సునీత రాము తెలియజేశారు.ఈకార్యక్రమంలో అంగన్వాడీ టిచర్ షామిమా మరియు అయ్య మరియు వార్డ్ ప్రజలు పాల్గొన్నారు.

RaamSee Reporter
dishapower.in

అంగన్వాడీ కేంద్రంలో బాలింతలకు గుడ్లు,పాలు. బియ్యం పప్పు నునే పంపిణీ..

అంగన్వాడీ కేంద్రంలో బాలింతలకు గుడ్లు,పాలు. బియ్యం పప్పు నునే పంపిణీ..

 

36వ వార్డ్ కౌన్సిలర్ కమ్మరి సునీత రాము..

గద్వాల జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలోని 36వ వార్డులో గల అంగ న్వాడీ కేంద్రంలో మంగళవారం కౌన్సిలర్ కమ్మరి సునీతరాము బాలింతలకు గుడ్లు,పాలు, పప్పు బియ్యం నునే,అందజేసి వారికీ అందుతున్న పౌస్టికాహారంతో పాటు పాలు,గుడ్లు సమయానికి అందించాలన్నారు బాలింతలకు ఆరోగ్యంగా ఉంటే పుట్టే శిశువులు కూడా ఆరోగ్యంగా ఉంటారని కౌన్సిలర్ కమ్మరి సునీత రాము తెలియజేశారు.ఈకార్యక్రమంలో అంగన్వాడీ టిచర్ షామిమా మరియు అయ్య మరియు వార్డ్ ప్రజలు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!