E-PAPER

ప్రభుత్వ భూమి పూర్తి వివరాలు Rti Act-2005 ద్వారా ఇవ్వండి

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ప్రభుత్వ భూమి పూర్తి వివరాలు Rti Act-2005 ద్వారా ఇవ్వండి

13 May 2026, 3:21 pm DISHA POWER

ప్రభుత్వ భూమి పూర్తి వివరాలు Rti Act-2005 ద్వారా ఇవ్వండి

తెలంగాణ గౌడ యువజన సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు కత్తి చిరంజీవి గౌడ్RTI-Act

ప్రజా గొంతుక వర్ధన్నపేటతెలంగాణ గౌడ యువజన సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు కత్తి చిరంజీవి గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వర్ధన్నపేట MRO గారికి మరియు మండల ప్రజా సమాచార అధికారి గారికి Rti Act-2005 సమాచార హక్కు చట్టం నిబంధనలకు లోబడి అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగినది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కత్తి చిరంజీవి గౌడ్ మాట్లాడుతూ వర్ధన్నపేట మండలంలోని చాలా గ్రామాలలో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతానికి గురి అయినది అని దానిలో భాగంగానే ఈరోజు చెన్నారం గ్రామానికి సంబంధించి ప్రభుత్వ భూమి పూర్తి వివరాలు Rti Act-2005 ద్వారా ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు వినతి పత్రం ద్వారా కలవడం జరిగినది అని తెలిపారు ఈ కార్యక్రమంలో దొమ్మటి రాజు గౌడ్.మడురి సుమన్ గౌడ్. కత్తి వర్షిత్ గౌడ్ కల్లెపు రఘు గౌడ్ తదితర గౌడ యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!