E-PAPER

హాలియా మున్సిపాలిటీలో ఘనంగా శ్రీ సీతారామచంద్రస్వామి సామ్రాజ్య పట్టాభిషేకం……..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

హాలియా మున్సిపాలిటీలో ఘనంగా శ్రీ సీతారామచంద్రస్వామి సామ్రాజ్య పట్టాభిషేకం……..

13 May 2026, 7:40 pm DISHA POWER

హాలియా మున్సిపాలిటీలో ఘనంగా శ్రీ సీతారామచంద్రస్వామి సామ్రాజ్య పట్టాభిషేకం........

ముఖ్య అతిధులుగా......... శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:13

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీలో శ్రీ సీతారామచంద్రస్వామి సామ్రాజ్య పట్టాభిషేకం కార్యక్రమం సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు . అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇట్టి ప్రత్యేక పూజా కార్యక్రమంలో హాలియా మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి, హాలియా మున్సిపల్ వైస్ చైర్మన్ గౌని రాజా రమేష్ యాదవ్ , హాలియా ఎస్సై బి. సాయి ప్రశాంత్ , ఆలయ జనరల్ సెక్రెటరీ వర్కాల సుధాకర్ రెడ్డి ,హాలియా మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మరియు పుర ప్రముఖులు, భక్తులు పాల్గొనడం జరిగింది

Generating image…

హాలియా మున్సిపాలిటీలో ఘనంగా శ్రీ సీతారామచంద్రస్వామి సామ్రాజ్య పట్టాభిషేకం……..

ముఖ్య అతిధులుగా……… శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:13

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీలో శ్రీ సీతారామచంద్రస్వామి సామ్రాజ్య పట్టాభిషేకం కార్యక్రమం సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు . అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇట్టి ప్రత్యేక పూజా కార్యక్రమంలో హాలియా మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి, హాలియా మున్సిపల్ వైస్ చైర్మన్ గౌని రాజా రమేష్ యాదవ్ , హాలియా ఎస్సై బి. సాయి ప్రశాంత్ , ఆలయ జనరల్ సెక్రెటరీ వర్కాల సుధాకర్ రెడ్డి ,హాలియా మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మరియు పుర ప్రముఖులు, భక్తులు పాల్గొనడం జరిగింది

RaamSee Reporter
dishapower.in

హాలియా మున్సిపాలిటీలో ఘనంగా శ్రీ సీతారామచంద్రస్వామి సామ్రాజ్య పట్టాభిషేకం……..

హాలియా మున్సిపాలిటీలో ఘనంగా శ్రీ సీతారామచంద్రస్వామి సామ్రాజ్య పట్టాభిషేకం........

ముఖ్య అతిధులుగా......... శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:13

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీలో శ్రీ సీతారామచంద్రస్వామి సామ్రాజ్య పట్టాభిషేకం కార్యక్రమం సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు . అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇట్టి ప్రత్యేక పూజా కార్యక్రమంలో హాలియా మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి, హాలియా మున్సిపల్ వైస్ చైర్మన్ గౌని రాజా రమేష్ యాదవ్ , హాలియా ఎస్సై బి. సాయి ప్రశాంత్ , ఆలయ జనరల్ సెక్రెటరీ వర్కాల సుధాకర్ రెడ్డి ,హాలియా మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మరియు పుర ప్రముఖులు, భక్తులు పాల్గొనడం జరిగింది

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!