E-PAPER

పలు వివాహది శుభ కార్యక్రమాలలో పాల్గొన్న ఏ కే ఫౌండేషన్ చైర్మన్,  హై కోర్ట్ న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్….

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

పలు వివాహది శుభ కార్యక్రమాలలో పాల్గొన్న ఏ కే ఫౌండేషన్ చైర్మన్,  హై కోర్ట్ న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్….

14 May 2026, 10:40 am DISHA POWER

పలు వివాహది శుభ కార్యక్రమాలలో పాల్గొన్న ఏ కే ఫౌండేషన్ చైర్మన్,

హై కోర్ట్ న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్....

నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:14నల్గొండ జిల్లా నాగార్జునసాగర్నియోజకవర్గం హాలియా,చైతన్యఫంక్షన్ హాల్ పెద్దవూర మండలం పెద్దగూడెం గ్రామ వాస్తవ్యులు జానపాటి లక్ష్మణ్ యాదవ్ -చంద్రకళ కుమారుల ల నూతన పట్టు వస్త్రలంకరణ కార్యక్రమంలో పాల్గొనిమరియుతెలకంటి గూడెం ఏసీ ఫంక్షన్ హాల్, అనుముల మండలం పేరూర్ గ్రామ వాస్తవ్యులు సి ఐ అర్కపల్లి ఆంజనేయులు సోదరుని కుమారుడి వివాహమహోత్సవ కార్యక్రమంలో పాల్గొనిరేఖ ఫంక్షన్ హాల్, నిడమానూర్ మండలం ముకుందాపురం గ్రామ వాస్తవ్యులు మాజీ కో -ఆప్షన్ మెంబర్ షేక్ సలీం సోదరి వివాహమహోత్సవ కార్యక్రమంలో పాల్గొనిశరత్ ఫంక్షన్ హాల్, పి ఎ పల్లి మండలం, గుడిపల్లి గ్రామ మాజీ వార్డు మెంబర్ చేగొండి రామలింగం యాదవ్ -యాదమ్మ కుమారుని వివాహ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని....అమ్మ ఫంక్షన్ హాల్, కోటమైసమ్మ నిడమానూరు మండలం, సూరేపల్లి గ్రామ వాస్తవ్యులు రావుల సోమయ్య యాదవ్ -లింగమ్మ కుమారిని వివాహమహోత్సవ కార్యక్రమంలో పాల్గొని..వెంకటరమణ ఫంక్షన్ హాల్, ముకుందాపురం, త్రిపురారం మండలం కంపసాగరం గ్రామ వాస్తవ్యులు రావుల సోమయ్య యాదవ్ కుమారుని వివాహమహోత్సవ కార్యక్రమంలో పాల్గొని.శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించిన ఏ కే ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్ ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్లు , ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్స్, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, యువత, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Generating image…

పలు వివాహది శుభ కార్యక్రమాలలో పాల్గొన్న ఏ కే ఫౌండేషన్ చైర్మన్,

హై కోర్ట్ న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్….

నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:14నల్గొండ జిల్లా నాగార్జునసాగర్నియోజకవర్గం హాలియా,చైతన్యఫంక్షన్ హాల్ పెద్దవూర మండలం పెద్దగూడెం గ్రామ వాస్తవ్యులు జానపాటి లక్ష్మణ్ యాదవ్ -చంద్రకళ కుమారుల ల నూతన పట్టు వస్త్రలంకరణ కార్యక్రమంలో పాల్గొనిమరియుతెలకంటి గూడెం ఏసీ ఫంక్షన్ హాల్, అనుముల మండలం పేరూర్ గ్రామ వాస్తవ్యులు సి ఐ అర్కపల్లి ఆంజనేయులు సోదరుని కుమారుడి వివాహమహోత్సవ కార్యక్రమంలో పాల్గొనిరేఖ ఫంక్షన్ హాల్, నిడమానూర్ మండలం ముకుందాపురం గ్రామ వాస్తవ్యులు మాజీ కో -ఆప్షన్ మెంబర్ షేక్ సలీం సోదరి వివాహమహోత్సవ కార్యక్రమంలో పాల్గొనిశరత్ ఫంక్షన్ హాల్, పి ఎ పల్లి మండలం, గుడిపల్లి గ్రామ మాజీ వార్డు మెంబర్ చేగొండి రామలింగం యాదవ్ -యాదమ్మ కుమారుని వివాహ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని….అమ్మ ఫంక్షన్ హాల్, కోటమైసమ్మ నిడమానూరు మండలం, సూరేపల్లి గ్రామ వాస్తవ్యులు రావుల సోమయ్య యాదవ్ -లింగమ్మ కుమారిని వివాహమహోత్సవ కార్యక్రమంలో పాల్గొని..వెంకటరమణ ఫంక్షన్ హాల్, ముకుందాపురం, త్రిపురారం మండలం కంపసాగరం గ్రామ వాస్తవ్యులు రావుల సోమయ్య యాదవ్ కుమారుని వివాహమహోత్సవ కార్యక్రమంలో పాల్గొని.శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించిన ఏ కే ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్ ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్లు , ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్స్, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, యువత, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

RaamSee Reporter
dishapower.in

పలు వివాహది శుభ కార్యక్రమాలలో పాల్గొన్న ఏ కే ఫౌండేషన్ చైర్మన్,  హై కోర్ట్ న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్….

పలు వివాహది శుభ కార్యక్రమాలలో పాల్గొన్న ఏ కే ఫౌండేషన్ చైర్మన్,

హై కోర్ట్ న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్....

నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:14నల్గొండ జిల్లా నాగార్జునసాగర్నియోజకవర్గం హాలియా,చైతన్యఫంక్షన్ హాల్ పెద్దవూర మండలం పెద్దగూడెం గ్రామ వాస్తవ్యులు జానపాటి లక్ష్మణ్ యాదవ్ -చంద్రకళ కుమారుల ల నూతన పట్టు వస్త్రలంకరణ కార్యక్రమంలో పాల్గొనిమరియుతెలకంటి గూడెం ఏసీ ఫంక్షన్ హాల్, అనుముల మండలం పేరూర్ గ్రామ వాస్తవ్యులు సి ఐ అర్కపల్లి ఆంజనేయులు సోదరుని కుమారుడి వివాహమహోత్సవ కార్యక్రమంలో పాల్గొనిరేఖ ఫంక్షన్ హాల్, నిడమానూర్ మండలం ముకుందాపురం గ్రామ వాస్తవ్యులు మాజీ కో -ఆప్షన్ మెంబర్ షేక్ సలీం సోదరి వివాహమహోత్సవ కార్యక్రమంలో పాల్గొనిశరత్ ఫంక్షన్ హాల్, పి ఎ పల్లి మండలం, గుడిపల్లి గ్రామ మాజీ వార్డు మెంబర్ చేగొండి రామలింగం యాదవ్ -యాదమ్మ కుమారుని వివాహ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని....అమ్మ ఫంక్షన్ హాల్, కోటమైసమ్మ నిడమానూరు మండలం, సూరేపల్లి గ్రామ వాస్తవ్యులు రావుల సోమయ్య యాదవ్ -లింగమ్మ కుమారిని వివాహమహోత్సవ కార్యక్రమంలో పాల్గొని..వెంకటరమణ ఫంక్షన్ హాల్, ముకుందాపురం, త్రిపురారం మండలం కంపసాగరం గ్రామ వాస్తవ్యులు రావుల సోమయ్య యాదవ్ కుమారుని వివాహమహోత్సవ కార్యక్రమంలో పాల్గొని.శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించిన ఏ కే ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్ ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్లు , ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్స్, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, యువత, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!