E-PAPER

ఉపాధి హామీ కూలీలకు ప్రత్యేక చొరవ తీసుకున్న సర్పంచ్ బిల్లా యాదగిరి

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఉపాధి హామీ కూలీలకు ప్రత్యేక చొరవ తీసుకున్న సర్పంచ్ బిల్లా యాదగిరి

14 May 2026, 11:56 am DISHA POWER

ఉపాధి హామీ కూలీలకు ప్రత్యేక చొరవ తీసుకున్న సర్పంచ్ బిల్లా యాదగిరి

 

ప్రజా గొంతుక మే 14 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:

వేలేరు మండల కేంద్రంలో మండుతున్న ఎండల్లో ఉపాధి హామీ పనుల్లో నిమగ్నమైన కూలీలకు వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి అండగా నిలిచారు వడదెబ్బ బారిన పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న కూలీల కోసం చల్లని వాటర్ చల్ల ప్యాకెట్లు అందించడంతో పాటు పని ప్రదేశంలో గ్రీన్ నెట్‌తో డేరా ఏర్పాటు చేయించారు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కలిగేలా నీడలో విశ్రాంతి తీసుకునే సదుపాయం కల్పించారు అంతేకాక గ్రామపంచాయతీ సిబ్బందిలో ఇద్దరిని అక్కడే అందుబాటులో ఉంచి కూలీలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సర్పంచ్ బిల్లా యాదగిరి ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు సిబ్బంది కూలీలకు అవసరమైన సదుపాయాలను పర్యవేక్షిస్తున్నారు ఎండల్లో పనిచేస్తున్న తమకు తాగునీరు నీడ సదుపాయం కల్పించడం పట్ల ఉపాధి హామీ కూలీలు సంతోషం వ్యక్తం చేస్తూ సర్పంచ్‌ను అభినందించారు గ్రామస్థులు కూడా సర్పంచ్ చేపట్టిన చర్యలను ప్రశంసించారు....

Generating image…

ఉపాధి హామీ కూలీలకు ప్రత్యేక చొరవ తీసుకున్న సర్పంచ్ బిల్లా యాదగిరి

 

ప్రజా గొంతుక మే 14 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:

వేలేరు మండల కేంద్రంలో మండుతున్న ఎండల్లో ఉపాధి హామీ పనుల్లో నిమగ్నమైన కూలీలకు వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి అండగా నిలిచారు వడదెబ్బ బారిన పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న కూలీల కోసం చల్లని వాటర్ చల్ల ప్యాకెట్లు అందించడంతో పాటు పని ప్రదేశంలో గ్రీన్ నెట్‌తో డేరా ఏర్పాటు చేయించారు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కలిగేలా నీడలో విశ్రాంతి తీసుకునే సదుపాయం కల్పించారు అంతేకాక గ్రామపంచాయతీ సిబ్బందిలో ఇద్దరిని అక్కడే అందుబాటులో ఉంచి కూలీలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సర్పంచ్ బిల్లా యాదగిరి ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు సిబ్బంది కూలీలకు అవసరమైన సదుపాయాలను పర్యవేక్షిస్తున్నారు ఎండల్లో పనిచేస్తున్న తమకు తాగునీరు నీడ సదుపాయం కల్పించడం పట్ల ఉపాధి హామీ కూలీలు సంతోషం వ్యక్తం చేస్తూ సర్పంచ్‌ను అభినందించారు గ్రామస్థులు కూడా సర్పంచ్ చేపట్టిన చర్యలను ప్రశంసించారు….

RaamSee Reporter
dishapower.in

ఉపాధి హామీ కూలీలకు ప్రత్యేక చొరవ తీసుకున్న సర్పంచ్ బిల్లా యాదగిరి

ఉపాధి హామీ కూలీలకు ప్రత్యేక చొరవ తీసుకున్న సర్పంచ్ బిల్లా యాదగిరి

 

ప్రజా గొంతుక మే 14 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:

వేలేరు మండల కేంద్రంలో మండుతున్న ఎండల్లో ఉపాధి హామీ పనుల్లో నిమగ్నమైన కూలీలకు వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి అండగా నిలిచారు వడదెబ్బ బారిన పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న కూలీల కోసం చల్లని వాటర్ చల్ల ప్యాకెట్లు అందించడంతో పాటు పని ప్రదేశంలో గ్రీన్ నెట్‌తో డేరా ఏర్పాటు చేయించారు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కలిగేలా నీడలో విశ్రాంతి తీసుకునే సదుపాయం కల్పించారు అంతేకాక గ్రామపంచాయతీ సిబ్బందిలో ఇద్దరిని అక్కడే అందుబాటులో ఉంచి కూలీలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సర్పంచ్ బిల్లా యాదగిరి ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు సిబ్బంది కూలీలకు అవసరమైన సదుపాయాలను పర్యవేక్షిస్తున్నారు ఎండల్లో పనిచేస్తున్న తమకు తాగునీరు నీడ సదుపాయం కల్పించడం పట్ల ఉపాధి హామీ కూలీలు సంతోషం వ్యక్తం చేస్తూ సర్పంచ్‌ను అభినందించారు గ్రామస్థులు కూడా సర్పంచ్ చేపట్టిన చర్యలను ప్రశంసించారు....

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!