గ్రామ సమస్యలపై వార్డు మెంబర్లతో సమావేశం నిర్వహించిన….. సర్పంచ్ ఎడవల్లి వంశీకృష్ణ రెడ్డి
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:14నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం అనుముల మండలం ఇబ్రహీంపేట గ్రామపంచాయతీ భవనం దగ్గర వార్డు మెంబర్లతో సమావేశమై సమస్యలను తెలుసుకుంటున్నగ్రామ సర్పంచ్ఎడవల్లి వంశీకృష్ణ రెడ్డి మరియు వార్డు మెంబర్లు పాల్గొన్నారు
Post Views: 168











