E-PAPER

పత్తిపాకలో ఘనంగా “బడిబాట” కార్యక్రమం 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

పత్తిపాకలో ఘనంగా “బడిబాట” కార్యక్రమం 

14 May 2026, 2:25 pm DISHA POWER

పత్తిపాకలో ఘనంగా "బడిబాట" కార్యక్రమం

ప్రజా గొంతుక ప్రతినిధి / శాయంపేట (మే14):

హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో గురువారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ గజ్జి ఐలయ్య ఉపసర్పంచ్ తుడుం రాజు హాజరై వారు మాట్లాడుతూ గ్రామంలోని తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని ప్రైవేట్ పాఠశాలలకు పంపించి వేల ఫీజులు కట్టి అప్పుల పాలు కావద్దని మన ఊరి బడిని మనమే కాపాడుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్స్ రమేష్ ప్రధానోపాధ్యాయులు మాధవి, శ్రీనివాస్, ఉపాధ్యాయులు అనిత, విజయ,సోంబాబు రఘు, విజయ్, శ్రీనివాస్, అంజని, చానుపాషా, కిరణ్మయి విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!