E-PAPER

లబ్ధిదారునికి 1,75,000 సీఎం రిలీఫ్ ఫండ్ నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ అందజేత

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

లబ్ధిదారునికి 1,75,000 సీఎం రిలీఫ్ ఫండ్ నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ అందజేత

14 May 2026, 3:51 pm DISHA POWER

లబ్ధిదారునికి 1,75,000 సీఎం రిలీఫ్ ఫండ్ నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ అందజేత

కాంగ్రెస్ పార్టీ నాయకులను కాపాడుకుంటేనే పార్టీకి శ్రీరామరక్ష :నాగపురి

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం   ఉమ్మడి మచ్చుపహాడ్ గ్రామంలోని ఇసుకబాయి తండ గ్రామపంచాయతీ కి చెందిన నునావత్ రాజ్ కుమార్ కి గత కొద్ది రోజుల క్రితం బైక్ యాక్సిడెంట్ లో తలకు బాగా గాయమై సర్జరీ అయిన విషయాన్ని తెలుసుకొని హైదరాబాదులో ఆదిత్య హాస్పిటల్ వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేసి ఆ రోజే వారి కుటుంబానికి మనోధైర్యం చెప్పి మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి భువనగిరి MP చామల.కిరణ్ కుమార్ రెడ్డి సహకారంతో జనగామ జిల్లాలోనే అత్యధికంగా సీఎం రిలీఫ్ ఫండ్ 1,75,000 రూపాయల చెక్కును మా గ్రామనికి విచ్చేసిన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పేద ప్రజల పెన్నిధిప్రజల పక్షపాతి అనునిత్యం ప్రజల కోసం పోరాడే యువ నాయకుడు మాజీ ఎమ్మెల్యే కుమారుడు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నూకల బాల్ రెడ్డి, బ్లాక్ అధ్యక్షులు దూడల సిద్ధయ్య, నర్మెట మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ బైరగోని అంజయ్య,నర్మెట్ట మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గొల్లపెల్లి బాలచందర్, నర్మట మండలం కిసాన్ సెల్ అధ్యక్షులు చెవుల పరశురాములు, జనగామ జిల్లా సీనియర్ నాయకులు భూక్య జయరామ్,కొంపెల్లి అంబేద్కర్ ఇసుక భాయ్ తండా సర్పంచ్ బానోత్ బాలాజీ,లోక్య తండా సర్పంచ్ మౌనిక ,లక్పతి సూర్య, బండ తండా సర్పంచ్ భూక్య శంకర్,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బానోతులాలు జడల రమేష్.ప్రతాప్,అశోక్, ఉమ్మడి మచ్చుపహాడ్ గ్రామపంచాయతీ వార్డు నెంబర్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొనడం జరిగింది.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!